MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్య సినిమాలను మార్చేసిన మహిళ ఎవరు..? బాలకృష్ణ సినిమాలపై ఆ లేడీ ప్రభావం ఎంత.. ?

బాలయ్య సినిమాలను మార్చేసిన మహిళ ఎవరు..? బాలకృష్ణ సినిమాలపై ఆ లేడీ ప్రభావం ఎంత.. ?

బాలకృష్ణ సినిమాలపై ఓ మహిళ ప్రభావం గట్టిగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె సలహాలతోనే ఆయన వరుస హిట్లు కొడుతున్నాడట. ఇంతకీ ఎవరామె.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 17 2025, 10:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్‌లో మాస్ కి పెట్టింది పేరు బాలకృష్ణ. `అఖండ`, `వీర సింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, `డాకు మహారాజ్` వంటి సినిమాలతో తన సత్తా చాటారు. ఇప్పుడు మాస్ సినిమాల మోగుడు బోయపాటి శ్రీను `అఖండ 2`లో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. శివ తత్వం, ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నారట. ఇది `అఖండ` కంటే మెరుగ్గా ఉంటుందని, బాలయ్య కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈలోగా బాలకృష్ణ మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణను మాస్ గా చూపించడంలో బోయపాటే దిట్ట అనుకుంటున్న తరుణంలో గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి`లో బాలకృష్ణను వేరేలా చూపించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందట. బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో ఉంటుందని సమాచారం.

35

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. `అఖండ 2: తాండవం` తర్వాత గోపీచంద్ మలినేని సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజున ఈ సినిమా ప్రారంభం కానుందని అంటున్నారు. అయితే, ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

45

గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` తర్వాత రవితేజతో సినిమా చేయాల్సి ఉంది. కానీ, బడ్జెట్ పెరుగుతుందని ఆ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి సన్నీ డియోల్‌తో `జాట్` అనే మాస్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సినిమా మొదలవుతుందని సమాచారం. 

55

బాలకృష్ణ ఈ విజయాలు సాధించడానికి ఒక మహిళ కారణమట. యువ దర్శకులతో సినిమాలు చేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నారట. ఆమె సలహా మేరకు బాలకృష్ణ తనను తాను మార్చుకుని సినిమాలు చేస్తున్నారట. ఆమె ఎవరో కాదు, ఆయన చిన్న కుమార్తె తేజస్విని. `అన్‌స్టాపబుల్` షో నుంచి ఆ తర్వాత వచ్చిన సినిమాల వెనుక ఆమె హస్తం ఉందని అంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Student Politics: రాజకీయ రణరంగంగా మారిన కాలేజీలు.. స్టూడెంట్ పాలిటిక్స్‌పై వచ్చిన 5 బెస్ట్ సినిమాలు
Recommended image2
Gabbar Singh Ramesh: బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన గబ్బర్ సింగ్ రమేష్.. పరిస్థితి విషమం
Recommended image3
Suriya vs Nayanthara: సూర్య, నయనతార మధ్య బిగ్‌ క్లాష్‌.. ఇండిపెండెంట్‌ డేకి ఊహించని బాక్సాఫీసు ఫైట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved