రైట్ రైట్: అంబులెన్సు నడిపిన హీరో బాలయ్య

First Published 14, Nov 2020, 6:32 PM

తాజాగా బసవతారకం ఆసుపత్రి వద్ద అంబులెన్సు ని నడుపుతూ కెమెరాకి చిక్కారు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ.

అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో దూసుకెళ్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ. రాజకీయాలు, సినెమాలతోపాటుగా ప్రజలకు సేవ చేయడంలో కూడా బాలకృష్ణ ముందుంటారన్నది అందరికి తెలిసిన విషయమే. బంజారాహిల్స్ లోని బసవతారకం ఆసుపత్రి అందుకు ఒక  ఉదాహరణ.

ఆయన తాజాగా బసవతారకం ఆసుపత్రి వద్ద అంబులెన్సు ని నడుపుతూ కెమెరాకి చిక్కారు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ. నేడు ఆసుపత్రికి ఒకరు అంబులెన్సు ని విరాళంగా అందించారు. ఆ సందర్భంగా బాలకృష్ణ దాని స్టీరింగ్ అందుకొని ఒక రైడ్ వేసి దాన్ని ప్రారంభించారు.

బసవతారకం ఆసుపత్రి వద్ద బాలకృష్ణ

బసవతారకం ఆసుపత్రి వద్ద బాలకృష్ణ

బసవతారకం ఆసుపత్రి వద్ద బాలకృష్ణ

బసవతారకం ఆసుపత్రి వద్ద బాలకృష్ణ