Pragya Jaiswal: నాజూకు అందాలతో బాలయ్య హీరోయిన్ రచ్చ చూశారా.. హిట్టు పడితే అంతేగా
అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది.

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
బో
అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన Pragya Jaiswal ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ.
ఇన్స్టాగ్రామ్ మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉండే డిజైనర్ శారీ హొయలు ఒలికిస్తూ అందంగా ఫోజులు ఇచ్చింది. ప్రగ్యా నాజూకు అందాలు కుర్రాళ్లకు నిద్ర కరువు చేసే విధంగా ఉన్నాయి. అంతలా స్టన్నింగ్ అనిపించే బ్యూటీతో ప్రగ్యా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. Also Read: Pushpa Movie : 'పుష్ప'కి పెద్ద మైనస్ అదే.. తొందరపడ్డారా?