MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ బ్యూటిఫుల్ లుక్.. లేటెస్ట్ ఫొటోస్

బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ బ్యూటిఫుల్ లుక్.. లేటెస్ట్ ఫొటోస్

కావ్య కళ్యాణ్ రామ్ చిన్న తనంలో గంగోత్రి, ఠాగూర్ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 23 2024, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గత ఏడాది విడుదలైన బలగం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. ప్రియదర్శి మెయిన్ లీడ్ పాత్రలో నటించగా.. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. 

36

కావ్య కళ్యాణ్ రామ్ చిన్న తనంలో గంగోత్రి, ఠాగూర్ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.  భావోద్వేగాలని అద్భుతంగా ఆవిష్కరిస్తూ బలగం చిత్రాన్ని మరచిపోలేని మూవీగా మలిచారు అంటూ వేణు ప్రశంసలు అందుకున్నారు.

46

కావ్యకి కూడా గుర్తుంచుకో దగ్గ పాత్రే దక్కింది. అయితే ఈ చిత్రంలో గ్లామర్ కి అవకాశం లేదు కాబట్టి సింపుల్ గా కనిపించింది. అయితే ఛాన్స్ వస్తే గ్లామర్ రోల్స్ కి కూడా సిద్ధం అన్నట్లుగా కావ్య కళ్యాణ్ రామ్ సంకేతాలు పంపుతోంది. 

56

తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఎంతో అందంగా ఉన్నాయి. ఆకర్షించే విధంగా ఉన్న అవుట్ ఫిట్ లో కావ్య కళ్యాణ్ రామ్ క్రేజీ అనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. 

66

కావ్య కాళ్యాణ్ రామ్ ఫొటోస్ కి మరో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కామెంట్ పెట్టింది. కావ్య హాట్ అంటూ ఫైరీ ఎమోజితో కామెంట్ పెట్టింది. నెటిజన్లు కూడా లైకులతో తన స్పందన తెలియజేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే
Recommended image2
Samantha: సమంతను భయపెట్టిన డైరెక్టర్ ఎవరు? స్టార్ హీరోతో కనీసం మాట్లాడలేదా?
Recommended image3
Nagabandham 3 days Collections: 3 రోజుల్లో నాగబంధం మూవీ వసూలు చేసింది ఇంతేనా.. షాకింగ్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved