MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ @50.. ఆహ్వాన పత్రిక, చూశారా..? ఇదిగో

బాలకృష్ణ @50.. ఆహ్వాన పత్రిక, చూశారా..? ఇదిగో

ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు. సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాన్ని విడుదల చేశారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో ఈ వేడుక ప్రారంభంకానుంది.

2 Min read
Author : Surya Prakash
Published : Aug 01 2024, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bala Krishna

Bala Krishna


ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సినీ నట ప్రస్థానం ఆగష్టు 30వ తేదీకి 50ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఆయన నటించిన తొలి సినిమా ‘తాతమ్మ కల’ 1974 ఆగష్టు 30వ తేదీన విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాలకృష్ణ 108 సినిమాల్లో నటించారు. 109వ సినిమాగా బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈక్రమంలో బాలకృష్ణ సినీ ప్రస్థానం 50ఏళ్లూ పూర్తవుతున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆయన్ను ఘనంగా సన్మానించనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bala Krishna

Bala Krishna


 ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబరు 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్‌ నారంగ్,  తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ ఇటీవల హైదరాబాద్‌లో బాలకృష్ణని కలిసి, సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

36
Bala Krishna

Bala Krishna


ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు. సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాన్ని విడుదల చేశారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో ఈ వేడుక ప్రారంభంకానుంది.

46
Balakrishna

Balakrishna


 50ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ 109 సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సరసన 129 మంది హీరోయిన్స్‌ ఆడిపాడారు. భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్‌తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. సోషల్, మైథలాజికల్‌, హిస్టారికల్‌, బయోపిక్, సైన్స్‌ ఫిక్షన్‌ ఇలా అన్ని జానర్స్‌లో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది.

56


  నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాలకృష్ణ సేవలందిస్తున్నారు. సన్మాన వేడుకకు భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. 
 

66
Balakrishna

Balakrishna


ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నారు. ఇది బాలకృష్ణ 109వ చిత్రం. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved