- Home
- Entertainment
- `బాఘీ 4 ` స్టార్స్ పారితోషికాలు.. టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?
`బాఘీ 4 ` స్టార్స్ పారితోషికాలు.. టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?
బాలీవుడ్‌లో అత్యంత సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీగా నిలిచిన `బాఘీ` సిరీస్ నుంచి కొత్త మూవీ `బాఘీ 4` వస్తోంది. మరి ఈ చిత్రంలో నటించిన టైగర్ ష్రాఫ్, హర్నాజ్ సందు, సంజయ్ దత్ వంటి వారు ఎంత పారితోషికం తీసుకున్నారనేది తెలుసుకుందాం.
16

Image Credit : Instagram
`బాఘీ 4`కి టైగర్ ష్రాఫ్ పారితోషికం
`బాఘీ 4`లో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకి ఆయనకు 20 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.
26
Image Credit : Instagram
సంజయ్ దత్ పారితోషికం
`బాఘీ 4`లో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఆయనకు 5.5 కోట్ల రూపాయలు పారితోషికంగా లభించిందని సమాచారం.
36
Image Credit : Instagram
హర్నాజ్ సందు రెమ్యూనరేషన్
`బాఘీ` 4 తో హర్నాజ్ సందు బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకి ఆమెకు 1 కోటి రూపాయలు పారితోషికంగా అందించారట.
46
Image Credit : Instagram
సోనమ్ బజ్వా రెమ్యూనరేషన్
పంజాబీ సినిమా నటి సోనమ్ బజ్వా కూడా `బాఘీ 4` లో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి ఆమెకు 1 కోటి రూపాయలు పారితోషికంగా లభించింది.
56
Image Credit : Instagram
శ్రేయస్ తల్పాడే పారితోషికం
ఈ సినిమాలో శ్రేయస్ తల్పాడే కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఆయనకు 1 కోటి రూపాయలు పారితోషికంగా లభించిందని టాక్.
66
Image Credit : Instagram
సౌరభ్ సచ్దేవా పారితోషికం
`బాఘీ 4` లో సౌరభ్ సచ్దేవా కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకిగానూ ఆయనకు 50 లక్షల రూపాయలకు పైగా పారితోషికంగా లభించింది.
Latest Videos