MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Lord Rama Movies : అయోధ్య రాముడిపై వచ్చిన సినిమాలు.. రఘురాముడిని చక్కగా చూపించిన చిత్రాలివే!

Lord Rama Movies : అయోధ్య రాముడిపై వచ్చిన సినిమాలు.. రఘురాముడిని చక్కగా చూపించిన చిత్రాలివే!

రెండు రోజుల్లో అయోధ్య రాముడి Ayodhya Ram Mandir గుడి ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా రఘురాముడిపై వచ్చిన తెలుగు చిత్రాల గురించి తెలుసుకుందాం..

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 20 2024, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తెలుగు చిత్ర పరిశ్రమలో రాముడిపై వచ్చిన తొలిచిత్రం ‘పాదుకా పట్టాభిషేకం’. నటుడు యడవల్లి సూర్యనారాయణ రాముడిగా నటించారు. బాదామి సర్వోత్తం డైరెక్షన్ లో 1932లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆ తర్వాత 1944లో ‘శ్రీ సీతారామ జననం‘ చిత్రంతో రాముడు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  Akkineni Nageswara Rao రాముడిగా అలరించారు. 
 

39

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత నందమూరి తారకరామరావు (Sr NTR)  రాముడి పాత్రలో నటించిన చిత్రం ‘సంపూర్ణ రామాయణం’ Sampoorna Ramayanam. 1959లో విడుదలైంది. 

49

అలాగే ఎన్టీఆర్ దర్శకత్వం వచ్చిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ Shri Rama Pattabhishekham కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాముడి పట్టాభిషేకాన్ని చక్కగా చూపించారు. 1978లో ఈ చిత్రం విడుదలైంది. 

59

ఇక 1971లో దర్శక దిగ్గజం బాపు తెరకెక్కించిన ‘సంపూర్ణ రామాయణం’ కూడా బాగా ఆకట్టుకుంది. రాముడిగా శోభన్ బాబు (Shobhan Babu)  అలరించారు. రాఘవుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 
 

69

ఈ తరం ప్రేక్షకులకు బాగా తెసిన చిత్రం ‘శ్రీ రామదాసు’. ఈ చిత్రంలోనూ రామభక్తిని చూపించారు. రాఘురాముడి దర్శనం కూడా కల్పించారు. రాముడిగా సుమన్ అలరించారు. 

79

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)  రాముడిగా వచ్చిన ’శ్రీ రామరాజ్యం’ కూడా అలరించింది. రాముడిని చక్కగా చూపించిన చిత్రాల్లో ఇదొకటి. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

89

గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘బాల రామాయణం’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తారక్ బాల రాముడిగా అలరించారు. 

99

Lava Kusa చిత్రం కూడా రామయాణాన్ని వివరించింది. ఎన్టీఆర్ రాముడిగా కనిపించారు. ఈ చిత్రం 1963లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved