అవంతిక మిశ్రా క్లీవేజ్‌ షో.. నితిన్‌ హీరోయిన్‌ వెరైటీగా ఎరవేస్తుందిగా!

First Published 20, Nov 2020, 2:40 PM

అవంతిక మిశ్రాకి తెలుగులో రాణించేందుకు ఉవ్విళ్లూరుతుంది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. దీంతో గ్లామర్‌కి పనిచెప్పింది. తనలోని అందాలను కొత్తగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఫోటో షూట్‌లో రెచ్చిపోయింది. క్లీవేజ్‌ షో చేస్తుంది.

అవంతికి మిశ్రా.. న్యూఢిల్లీకి చెందిన ఈ భామ మోడలింగ్‌తో కెరీర్‌ని ప్రారంభించింది.

అంతకు ముందు ఎయిర్‌ ఫోర్స్ గోల్డెన్‌ జూబ్లీ ఇనిస్టిట్యూట్‌లో ఉన్నత విద్యని పూర్తి చేసింది. కెమికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసింది.

చదువుకునే టైమ్‌ నుంచే మోడలింగ్‌ ప్రారంభించింది. తన గ్లామర్‌కి పనిచెప్పింది.

ఈ బ్యూటీ తెలుగు దర్శకుడు నీలకంఠ దృష్టిలో పడింది.

ఆడిషన్‌ చేసిన పది నిమిషాల్లోనే ఎంపికైందీ బొమ్మ.

ఆయన దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్‌ చిత్రం `మాయ`లో హీరోయిన్‌గా ఎంపికైంది.

తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది.

కానీ తన టాలెంట్‌కి తగ్గట్టు సినిమాలు పడలేదు. సినిమాల ఎంపికలో తడబడిందనే చెప్పాలి.

ఆ తర్వాత `మీకు మీరు మాకు మేమే` చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత `వైశాఖం` చిత్రాల్లో మెరిసింది.

ఈ సినిమాలు పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో ఈ అమ్మడికి అంత గుర్తింపు రాలేదు.

గతేడాది `మీకు మాత్రమే చెప్తా` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.

దీంతోపాటు నితిన్‌ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన `భీష్మ`లోనూ గెస్ట్ రోల్‌లో మెరిసింది. కాసేపైనా బాగానే అలరించిందీ బ్యూటీ.

ప్రస్తుతం తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ, `నెంజమెల్లమ్‌ కాదల్‌` చిత్రంలో నటిస్తుంది.

తెలుగులో ఈ బ్యూటీకి ఇప్పుడు ఆఫర్స్ లేవు. దీంతో గ్లామర్‌ ఫోటోలతో అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది.

ఇలా చూసైనా తనకు ఛాన్స్ లు వస్తాయేమో అని ఆశపడుతుంది.

మరి అవంతిక కోరిక నెరవేరుతుందా? ఆమెకి అవకాశాలు వరిస్తాయా? అన్నది చూడాలి.

కానీ ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.