MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ జాతకం వల్లే ఫ్లాప్ లు.. ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్?

విజయ్ దేవరకొండ జాతకం వల్లే ఫ్లాప్ లు.. ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన జాతకం వల్లే ఇలా జరుగుతుందంటూ, భవిష్యత్ కూడా కష్టమేనంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 18 2022, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్ లో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’తో తెలుగు మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. అయితే ఈ రెండు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఆశించినంతగా ఫలితాలనివ్వలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘లైగర్’ (Liger) కూడా డిజాస్టర్ గా నిలిచింది. పూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ కేరీర్ బిగ్గేస్ట్ ఫ్లాప్ గా సినీ ప్రముఖులు తెలుపుతున్న విషయం తెలిసిందే. ‘లైగర్’కు ముందుకు వచ్చిన నాలుగు చిత్రాలు కూడా ఫ్లాఫ్ అయ్యాయి. 
 

36

విజయ్ దేవరకొండకు కేరీర్ లో దెబ్బ మీద దెబ్బ పడటానికి కారణంలో ఏంటో తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) తెలిపారు. విజయ్ జాతకం వల్లే ఆయన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.  ప్రస్తుతం స్వామి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

46

వేణు స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కి అష్టమి నడుస్తోందన్నారు. ఆయన జాతకం ప్రకారం.. అష్టమ శని ప్రారంభం అవ్వడం తో ‘లైగర్’కు ముందు వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యిందన్నారు. ఇంకొన్నాళ్లు ఈ ప్రభావం ఉంటుందన్నారు. 

56

ఆయన జాతకంలో ప్రస్తుతం పెద్ద యోగాలేమీ కనిపించడం లేదన్నారు. కేరీర్ పరంగా చూస్తే మరో రెండు, మూడు చిత్రాలు సానుకూల ఫలితాలనిచ్చినా.. మున్ముందు కష్టంగా సాగుతుందన్నారు. జాతకరీత్యా ఇప్పుడున్న స్టార్ హీరోలకు సమాంతరంగా విజయ్ కేరీర్ నడిచేలా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

66

గతంలో సమంత - నాగ చైతన్యల విడాకులపై వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు అక్షర సత్యంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ జాతకంపై కామెంట్స్ చేయడం ఫ్యాన్స్ కు కాస్తా బాధ కలిగిస్తోంది. ఇక విజయ్ - సమంత (Samantha) కలిసి ‘ఖుషి’లో నటిస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఈ మూవీ షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Recommended image2
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే
Recommended image3
Radhika Apte: ఆ వీడియో మా వాచ్‌మన్, కారు డ్రైవర్ కూడా చూశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved