MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాకెట్ ఓపెన్ చేసి కైపెక్కించే చూపులతో అషురెడ్డి హాట్ ఫోటోలు.. మీ చూపే అంత అంటూ బోల్డ్ కామెంట్

జాకెట్ ఓపెన్ చేసి కైపెక్కించే చూపులతో అషురెడ్డి హాట్ ఫోటోలు.. మీ చూపే అంత అంటూ బోల్డ్ కామెంట్

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి గురించి తెలియని కుర్రకారు ఉండరు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 12 2022, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి గురించి తెలియని కుర్రకారు ఉండరు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక కామెడీ స్టార్స్ షోలో అషు రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

38

ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. 

48

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది. 

58

అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. 

68

అషురెడ్డి ఈ ఫొటోస్ లో మతిపోగొట్టేలా ఫోజులు ఇస్తోంది. తన బాడీకి టైట్ గా హాగ్ ఇచ్చినట్లు ఉండేలా ఉన్న స్కర్ట్ లో అషురెడ్డి వయ్యారాలు కుర్రాళ్ళ హృదయాలో మంటలు రేపుతున్నాయి. 

78

తన డ్రెస్ పై అషురెడ్డి జీన్స్ జాకెట్ ధరించింది. జాకెట్ ఓపెన్ చేస్తూ ఈ జూనియర్ సమంత తన స్ట్రక్చర్ చూపిస్తోంది. ఎప్పటిలాగే థైస్ అందాలతో అషు రెచ్చిపోతోంది. ఈ ఫోటోలకు అషు రెడ్డి హాట్ కామెంట్ జోడించింది. 

88

నా థైస్ లో హాట్ నెస్ లేదు.. అంతా మీ కళ్ళల్లోనే ఉంది అంటూ అషురెడ్డి ఫన్నీ ఎమోజిలు జోడించింది. మొత్తంగా అషురెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ కుర్రాళ్ళని ఉడికించడం మొదలు పెట్టింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved