MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ashureddy: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి అలా... తెరపైకి ఎఫైర్ రూమర్స్!

Ashureddy: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి అలా... తెరపైకి ఎఫైర్ రూమర్స్!

సింగర్ రాహుల్ తో అషురెడ్డి చర్యలు అనుమానాస్పదంగా ఉంటాయి. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ చాలా కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేలా అషురెడ్డి తాజా పోస్ట్ ఉంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 12 2023, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Ashureddy

Ashureddy


ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపికైంది. సాంగ్ కంపోజర్ కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు విన్నింగ్ క్రెడిట్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి కూడా ఇవ్వడం జరిగింది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
Ashureddy

Ashureddy


ప్రపంచ సినిమా వేదికపై రాహుల్ సిప్లిగంజ్ పేరు వినిపించడం గొప్ప విషయం. గల్లీ బాయ్ రాహుల్ అత్యున్నత గౌరవం అందుకున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు. బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి ఈ సందర్భంగా రాహుల్ కి కంగ్రాట్స్ చెప్పారు. 
 

38
Ashureddy

Ashureddy


అయితే అషురెడ్డి రాహుల్ ని కౌగిలించుకున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు మరోసారి ఎఫైర్ అనుమానాలు తెరపైకి తెచ్చాయి. కొన్నాళ్లుగా రాహుల్, అషురెడ్డి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వాదన ఉంది. బిగ్ బాస్ షో వేదికగా కలిసిన ఈ జంట... కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. 
 

48
Rahul Sipligunj

Rahul Sipligunj


రాహుల్, అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. హౌస్లో యంగ్ యాక్ట్రెస్ పునర్నవితో రాహుల్ సన్నిహితంగా ఉన్నాడు. టైటిల్ అందుకొని బయటకు వచ్చాక కూడా ఆమెతో రిలేషన్ మైంటైన్ చేశాడు. పునర్నవికి మెల్లగా దూరమైనా రాహుల్ అషురెడ్డితో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడు. 
 

58

పలుమార్లు అషురెడ్డి, రాహుల్ డిన్నర్ డేట్స్ కి వెళ్లారు. కొన్నిసార్లు తమ మధ్య ఏదో ఉన్నట్లు వారే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టేవారు. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడం లేదు. 
 

68

దాంతో రాహుల్, అషురెడ్డి ఎఫైర్ రూమర్స్ ఆగిపోయాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సందర్భంగా రాహుల్ కి కంగ్రాట్స్ చెబుతూ ఆమె షేర్ చేసిన ఫోటోలు చాలా కాలం తర్వాత మళ్ళీ ఎఫైర్ రూమర్స్ కి ఆజ్యం పోశాయి. మరి వీరి మధ్య ఉన్నదేంటో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి. 
 

78

మరోవైపు వర్మ(Ram Gopal Varma) కాంపౌండ్ లో ఉన్న బోల్డ్ బ్యూటీస్ లో ఒకరిగా అషురెడ్డి మారారు. అషురెడ్డి అందాలను వర్ణిస్తూ వర్మ రెండు బూతు ఇంటర్వూస్ చేశారు. గతంలో కాఫీ షాప్ వేదిక ఒక ఇంటర్వ్యూ రూపొందించి యూట్యూబ్ లో విడుదల చేశారు.  ఇటీవల మరొక ఇంటర్వ్యూ చేశాడు. 

88

సెకండ్ ఇంటర్వ్యూ అరాచకానికి పరాకాష్టలా ఉంది. అషురెడ్డి థైస్ చూస్తూ నేలపై కూర్చున్న వర్మ ఆమె పాదంపై ముద్దు పెట్టాడు. కాలి వేళ్ళు నోట్లో పెట్టుకున్నాడు. ఆమెను ఓ శృంగార దేవతగా అభివర్ణించాడు. ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. మరీ వల్గర్ కంటెంట్ తో కూడిన ఈ వీడియోలు చూసి, డబ్బుల కోసం దిగజారుతున్నారంటూ జనాలు అషురెడ్డి,వర్మలను తిట్టిపోస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved