MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోల్డ్ బ్యూటీ క్లీవేజ్‌ షోకి కుర్రాళ్లు విలవిల.. ఆకుపచ్చ కలర్‌ డ్రెస్‌లో సూపర్‌ హాట్‌గా వర్మ బ్యూటీ..

బోల్డ్ బ్యూటీ క్లీవేజ్‌ షోకి కుర్రాళ్లు విలవిల.. ఆకుపచ్చ కలర్‌ డ్రెస్‌లో సూపర్‌ హాట్‌గా వర్మ బ్యూటీ..

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి బోల్డ్ నేచర్‌కి కేరాఫ్‌. తనకు అనిపించింది చేస్తూ వర్మ శిష్యురాలు అనిపించుకుంటుంది. ఆ మధ్య ఏకంగా వర్మతో చేసిన రొమాన్స్ దుమారం రేపింది. లేటెస్ట్ గా గ్లామర్‌ ఫోటోలతో కట్టిపడేస్తుంది. 

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 10 2023, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆషురెడ్డి తాజాగా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఆకుపచ్చ కలర్‌ డ్రెస్‌లో స్టన్నింగ్‌ పోజులిచ్చింది. కొంగు పక్కకి జరిపి ఎద అందాలను ఆవిష్కరించింది. క్లీవేజ్‌ షో చేస్తూ, నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

26

అయితే ఈ నయా లుక్‌లో సూపర్‌ హట్‌గా ఉంది ఆషురెడ్డి. లుక్స్ స్టన్నింగ్‌ అనేలా ఆమె పోజులుండటం విశేషం. అంతేకాదు మెడలో హారం ధరించి ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఆషురెడ్డి ఓ పోస్ట్ పెట్టగా, అది వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె చెబుతూ, మీ కలల శక్తిని నమ్మండి అని పేర్కొంది. 
 

36

ఆషురెడ్డి.. పవన్‌ కళ్యాణ్‌ అభిమాని అని తెలిసిందే. ఆయన పేరుని ఏకంగా బ్రెస్ట్కి పక్కన టాటూగా వేయించుకుంది. తరచూ తన అభిమానాన్ని చాటుకుంటూ ఆ టాటూని చూపిస్తుంది. ఆ మధ్య మరోసారి చూపించింది. మరోవైపు వర్మతో కలిసి బోల్డ్ గా ప్రవర్తిస్తూ రచ్చ చేస్తుంటుంది. 

46

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా నిలుస్తుంది ఆషురెడ్డి. ఆమె హాట్‌ ఫోటోలు, ఆమె బోల్డ్ చేష్టలు హాట్‌ టాపిక్‌ అవుతుంటాయి. దీనికితోడు గ్యాప్‌ లేకుండా ఫోటో షూట్‌ చేస్తూ అలరిస్తుంది. 
 

56

ఆషురెడ్డి ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతుంది. ఆమె ప్రస్తుతం `ఏ మాస్టర్‌ పీస్‌` అనే చిత్రంలో నటిస్తుంది. ఆ మధ్య `ఫోకస్‌` అనే మూవీలో పోలీస్‌గా మెరిసింది. నెమ్మదిగా సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతుంది.
 

66

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్ అయ్యింది ఆషురెడ్డి. ఆ తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌తో డేటింగ్‌ చేస్తూ మరింత వార్తల్లో నిలిచింది. దీనికితోడు వర్మ చేతిలో పడి సంచలనంగా మారింది. అడపాదడపా తన పబ్లిసిటీ పెంచుకోవడానికి వర్మతో కలిసి హంగామా చేస్తుంటుందీ సెక్సీ బ్యూటీ. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: ఎయిర్‌పోర్ట్ లో సాయిపల్లవిని పట్టుకుని నిలదీసిన మహిళ.. ఆ వివాదాన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌
Recommended image2
Katrina Kaif: తన సినిమాలో కత్రినా కైఫ్ ఉంటే చాలు ఆ హీరోకి పండగే.. 7 సినిమాలు చేస్తే ఇన్ని హిట్లా?
Recommended image3
Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved