- Home
- Entertainment
- చలి వణికిస్తుందని పులి దుప్పట్లో దూరిన ఆర్జీవీ భామ.. వెచ్చదనం పొందుతూ హీటు పెంచుతున్న ఆషురెడ్డి
చలి వణికిస్తుందని పులి దుప్పట్లో దూరిన ఆర్జీవీ భామ.. వెచ్చదనం పొందుతూ హీటు పెంచుతున్న ఆషురెడ్డి
ఆర్జీవీ భామ ఆషురెడ్డి గ్లామర్ విస్పోటనం నెటిజన్లకి సుపరిచితమే. ఈ అమ్మడు అందాలు ఆరబోస్తే కుర్ర ప్రపంచ బెంబెలెత్తిపోవాల్సిందే. అలాంటిది ఇప్పుడు పులిలా మారిపోయింది.

ఆషు రెడ్డి అందంతో హీటు పెంచుతుంది. సాధ్యమైనంత వరకు తన స్కిన్‌షో చేస్తూ రెచ్చగొట్టేప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు అలా చేయలేదు. కానీ కుర్రాళ్లలో మాత్రం హీటు పెంచుతుంది. డిఫరెంట్ లుక్‌లో మతిపోగొడుతుందీ సెక్సీ బ్యూటీ.
ఆషురెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఓ ఈవెంట్ కోసం యూఎస్ వెళ్లిన ఈ భామ అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాడట. చలి వణికిస్తుందని చెప్పింది ఆషు రెడ్డి. దీంతో పులి చర్మాన్ని పోలిన దుప్పటి కప్పుకుంది. చలి నుంచి రక్షించుకుంటూ వెచ్చదనం పొందుతుంది.
అయితే తాను ఒక్కరే వెచ్చదనం పొందడం లేదు. ఆ ఫోటోలను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో చూసిన నెటిజన్లలోనూ హీటు పెంచుతుంది ఆషురెడ్డి. ఆమె వెచ్చదనంతో కూడిన విరహపు పోజులు ఇప్పుడు చూసిన కుర్రాళ్లకి హీటు పెంచుతుండటం విశేషం. దీంతో ఈపిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హాట్ పోస్టులు పెంచుతున్నారు. దుప్పట్లో హీటు మాకు హాట్ అని, ఆర్జీవీ కోసం ఎదురుచూపులా అని, చలి కోసం పులితో ఆటలా, అచ్చం ఆడ పులిలా ఉన్నావని, బోల్డ్ బేబీ అంటూ కామెంట్లు చేస్తూ ఆమెఫోటోలను షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన ఆషురెడ్డి ఆ తర్వాత తన క్రేజ్‌ని మరింతగా పెంచుకుంటుంది. చూడ్డానికి సమంత లుక్ ఉండటం ఈ బ్యూటీకి మరింత గుర్తింపు వచ్చింది. దీనికితోడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేతిలో పడింది. దీంతో ఈ బ్యూటీ ఆల్ యాంగిల్స్ లోనూ చూపిస్తూ రచ్చ చేస్తున్నాడు.
ఆ మధ్య ఏకంగా ఆమెకాలుని నాలుకూ ఓ వీడియోని షేర్ చేశారు. అంతేకాదు ఆమె థైస్‌ని చూసి ముగ్దుడయ్యాడట. ఆమె అందానికి ఫిదా అయిన వర్మ.. నువ్వు పెళ్లి చేసుకోవద్దని, చేసుకుంటే నీ అందం ఒకరి సొంతమని, ఆవిషయంలో తాను జెలసీగా ఫీలవుతానని తెలిపాడు. ఈ కర్వర్జేషన్ దుమారం రేపింది.
అయినా ఆషురెడ్డి అవన్నీ తన పాపులారిటీకి ఉపయోగించుకుంటూ దూసుకుపోతుంది. ఓవైపు ఈవెంట్లు, మరోవైపు ఫోటో షూట్లతో నిత్యం బిజీగా ఉంటూ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. నెటిజన్లని కుదురుగా ఉండనివ్వడం లేదీ సెక్సీ భామ. హద్దులు చెరిపే అందాల విందుతో మైండ్ బ్లాక్ చేస్తుంది.