MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • లండన్ అందాల నడుమ అష్షు రెడ్డి, కత్తిలాంటి సోకులతో మతిపొగొడుతున్న బ్యూటీ

లండన్ అందాల నడుమ అష్షు రెడ్డి, కత్తిలాంటి సోకులతో మతిపొగొడుతున్న బ్యూటీ

బుల్లి తెర జూనియర్ సమంతగా ఫేమస్ అయిన అష్షు రెడ్డి  సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. రకరకాలుగా అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేస్తోంది బ్యూటీ.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 22 2022, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బుల్లితెర బ్యూటీ అషురెడ్డి  అందాల విందు కాక రేపుతోంది. రోజు రోజుకు డోస్ పెంచుతూ..  బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ  దుమారం రేపుతోంది.  ఈ మధ్య ఎక్కువగా ఫారెన్ టూర్లు వేస్తోంది అష్షు రెడ్డి.. మొన్నటి వరకూ.. దుబాయ్ లో దుమ్ము రేపిన చిన్నది.. ఇప్పుడు లండన్ చేరింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

దుబాయ్ లో ఛాన్స్ దొరికినప్పుడల్లా.. గ్లామర్ షోతో దుమ్ము రేపిన అష్యు.. ఇప్పుడు లండన్ లో కూడా అదే పని చేస్తుంది. లండన్ అందాలు చూపిస్తూ.. తన అందాలను కూడా కలపుకుని వరుస ఫోటో షూట్స్ చేస్తోంది. అటు ఆ అందాలు చూడాలా.. ఇటు ఈ అందాలు చూడాలా అని నెటిజన్లు కన్ ఫ్యూజ్ అయ్యేలా చేస్తోంది చిన్నది. 

39

గ్లామర్ బ్యూటీ అషురెడ్డికి  యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది చిన్నది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన సొగసుల జాతర చేస్తూ.. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.  ఎక్కువగా యూత్ ను టార్గెట్ చేస్తూ.. ఫోటో షూట్స్ చేస్తోంది చిన్నది. హీరోయిన్లకు కూడా పోటీ వస్తోంది. 

49

బుల్లి తెరపై రకరకాల  టీవీషోల్లో మెరుపులు మెరిపిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది జూనియర్ సమంత. ఈ బ్యూటీ ఇటు సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ అదరగొడోతోంది.అటు వెండితెరపై కూడా అవకాశాలు సాధించాలని చూస్తోంది అష్షు. కాని అమ్మడికి అక్కడ నుంచి అవకాశాలు రావడంలేదు. 

59

ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇప్పటికే 17 లక్షల మంది  ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తన గ్లామర్ వల విసిరి ఆ సంఖ్యను పెంచుకునే పనిలో ఉంది. అందుకే అందాల విందులో ఏమాత్రం తగ్గడం లేదు. 
 

69

యూట్యూబ్ వీడియోస్ , ఇన్ స్టా రీల్స్,., టిక్ టాక్, డబ్ స్మాష్ లతో బాగా ఫేమస్ అయ్యింది అష్షు రెడ్డి. ఈ వీడియోలతో యూత్ ను తన బుట్టలో వేసుకుంది. అదే టైమ్ లో స్టార్ హీరోయిన్ సమంత పోలికలు ఉండటంతో.. అషురెడ్డి.. జూనియర్ సమంతగా బాగా ఫేమస్ అయ్యింది.  ఆ క్రేజ్ తనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడింది. 
 

79

బుల్లి తెర జూనియర్ సమంతగా ఫేమస్ అయిన అష్షు రెడ్డి  సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. రకరకాలుగా అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేస్తోంది బ్యూటీ.. 

89

 అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు హౌజ్ లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చింది అష్షు రెడ్డి .  ఈ షో తరువాత ఇంకా ఫేమస్ అయ్యింది బ్యూటీ. బిగ్ బాస్ తరువాతే టెలివిజన్ షోలు చేయడం పెరిగింది. అంతే కాదు బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంది చిన్నది. తమది ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటోంది. 

99

ప్రస్తుతం అషురెడ్డి వెండితెరపై మెరిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ మేకర్స్ చూపును తనవైపు తిప్పుకునేలా ప్రయత్నం చేస్తోంది. తనపై పడేలా చేస్తోంది.  ఇప్పటికే ఫోకస్ అనే సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ.. మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image3
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved