MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పట్టుచీరలో మెరిసిపోతున్న అందాల అషురెడ్డి.. ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ..

పట్టుచీరలో మెరిసిపోతున్న అందాల అషురెడ్డి.. ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ..

‘బిగ్ బాస్’ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) తొలిసారిగా నిండు తెలుగుదనంతో  దర్శనమిచ్చింది. పట్టుచీరలో మెరిసిపోతూ నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఒక్కసారిగా డివోటీగా మారిపోయి ఆధ్యాత్మికతను చాటుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 13 2022, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎప్పుడూ రెచ్చిపోయి అందాలను విందు చేసే అషు రెడ్డి.. తాజాగా నిండు వస్త్రాల్లో అచ్చమైన తెలుగమ్మాయి అందాలను విందు చేసింది. పట్టుచీరలో మెరిసిపోతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అషురెడ్డి రెడ్డి శారీలో ఈ తరహాలో కనిపించడం తొలిసారే అని చెప్పాలి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే అషురెడ్డి ఇంట్లో నిన్న శుక్రవారం  వరలక్ష్మి వత్రం చేశారు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ బ్యూటీ ఆధ్యాత్మికతను చాటుకుంది. ఎరుపురంగు పట్టుచీరలో నిండు తెలుగుదనంతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఫొటోలకు కూడా పోజులిచ్చింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. 
 

36

పొట్టి డ్రెస్ లో హాట్ నెస్ పెంచుతూ సెగలు రేపే అషురెడ్డి ఇలా సంప్రదాయ దుస్తుల్లో మెరిసే సరికి నెటిజన్లు, అషు ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో అషురెడ్డి ఎంతో అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. 

46

అప్పట్లో కొంత మంది అషురెడ్డి గ్లామర్ షో, డ్రెస్సింగ్ పై పలు విధాలా కామెంట్లు చేసిన వారు ట్రెడిషనల్ లుక్ లో అషురెడ్డిని చూడటంతో ఆమె అందానికి మంత్రముగ్ధులవుతున్నారు. మున్ముందూ ఇలాగే కనిపించాలని కోరుకుంటున్నారు. మరికొందరు అషురెడ్డి ట్రెండీ వేర్స్ లో కంటే చీరకట్టులోనే చాలా అందంగా ఉందంటున్నారు.

56

డబ్ స్మాష్ వీడియోస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..  కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సీజన్ 3తో టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైంది. హౌజ్ లో ఈ బ్యూటీ చేసిన హంగామాకు మరింత ఫిదా అయ్యారు. అప్పటి నుంచి అషురెడ్డి తన క్రేజ్ పెంచుకుంటూనే ఉంటోంది.
 

66

ఇటీవల ‘బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్’లోకీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అటు ఆర్జీవీతోనూ బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ యూత్ లో క్రేజీ  ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఆయా టీవీ షోల్లో మెరిసిన ఈ బ్యూటీ.. వెండితెరపై మెరవాలని ప్రయత్నిస్తోంది. ‘ఫోకస్’అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ లో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Fitness: త్రిష అందం వెనుక ఇంత కష్టం ఉందా? 43 ఏళ్లలోనూ 20లా ఎలా?
Recommended image2
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image3
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved