ఒంపు..సొంపులతో చంపేస్తుంది అష్షురెడ్డి.. ఎదఅందాల విందు
అబ్బబ్బ అష్షు రెడ్డీ అదిరిపోయేలా అందాల ఎగ్జిబిషన్ పెట్టింది. ఒంపు సొంపులు కనిపించేలా..ఫోటోలకు ఫోజులిస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో మన్మదబాణాలు గుచ్చుతోంది.

అబ్బబ్బ అష్షు రెడ్డీ అదిరిపోయేలా అందాల ఎగ్జిబిషన్ పెట్టింది. ఒంపు సొంపులు కనిపించేలా..ఫోటోలకు ఫోజులిస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో మన్మదబాణాలు గుచ్చుతోంది. అష్షు అందాలకు మెస్మరైజ్ అవుతున్నారు యూత్.. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ మతి పోగొడుతుంది. వయ్యారి భామ.. వంపు సొంపులతో సెగలు పుట్టిస్తుంది. సొగసులను చూపించి చూపించకుండా.. సెగలు రేపుతోంది. డిపరెంట్ కాస్ట్యూమ్స్ లో అందాల ప్రదర్శన చేస్తుంది అష్షు.
అష్షు రెడ్డి కి బుల్లి తెరపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బిగ్ బాస్ కు వెళ్ళి వచ్చిన తరువాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానికి తోడు.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. సొగసులు దాచుకోకుండా.. ఆరబోతస్తుంది బ్యూటీ. చాలా తక్కువ టైమ్ లోన సోషల్ మీడియాలో యమా క్రేజ్ సాధించింది. అష్షు కి సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా మంచి పేరు ఉంది.
యూట్యూబర్ గా లైఫ్ ను స్టార్ట్ చేసిన అష్షు.. ఆ తరువాత చిన్నగా క్రేజ్ పెంచుకుంటూ.. బుల్లి తెర మీదకు ఎంటర్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అష్షుకి బాగా కలిసొచ్చింది. అక్కడి నుంచే తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ.. టీవీ షోస్ చేసుకుంటూ.. ఇంకా హాట్ గా తయారయ్యింది అష్షు రెడ్డి. అంతే కాదు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను కూడా అంతకంతకు పెంచుకుంటూ పోతోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో .. స్పైసీ ఫోజులతో చంపేస్తుంది.
సినిమాల్లో వర్కౌట్ అవ్వలేదు అష్షుకి అందుకే బుల్లి తెరపై చంపేస్తుంది. ముఖ్యంగా ఆర్జీవితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ తో ఆమె ఇంకా ఫేమస్ అయ్యింది. అందరూ షాక్ అయ్యేలా రాహుల్ తో ప్రేమాయణం నడిపిస్తుందన్న టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటు కామెడీ స్టార్స్ లో హరితో కూడా ప్రేమ పాఠాలు చదివిస్తూ.. సందడి చేస్తోంది అష్షు.
రాహులో తో ప్రేమలో ఉందని ఒక వైపు.. హరితో ప్రేమలో ఉందని మరో వైపు.. ఎటూ క్లారిటీ లేకుండా.. రెండు వైపులా గాసిప్స్ కు గ్యాప్ ఇస్తూ.. సోషల్ మీడియా క్రేజ్ ను క్యాచ్ చేస్తుంది అష్షు రెడ్డి. ప్రతీ రోజు ఏదో ఒక అప్ డేట్ తో తన పాలోవర్స్ కు విందు చేస్తుంది అష్షు. రీసెంట్ ఫోటో షూట్ తో కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేసింది.