- Home
- Entertainment
- ఆషిక రంగనాథ్ లేటెస్ట్ ఫొటోస్.. రవితేజ సినిమాతో రచ్చ చేసి ఇప్పుడు గ్లామర్ తో కట్టిపడేస్తోందిగా
ఆషిక రంగనాథ్ లేటెస్ట్ ఫొటోస్.. రవితేజ సినిమాతో రచ్చ చేసి ఇప్పుడు గ్లామర్ తో కట్టిపడేస్తోందిగా
ఆషిక రంగనాథ్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. సౌత్ లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆషిక తెలుగులో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే చిత్రంలో నటించింది.
16

Image Credit : insta
ఆషిక రంగనాథ్
ఆషిక రంగనాథ్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. సౌత్ లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ తో పాటు నటనతో కూడా ఆషిక మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
26
Image Credit : insta
కన్నడ సినిమాతో
కన్నడ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆషికా, ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తోంది.
36
Image Credit : insta
నటన, అందంతో
తన నటన, అందం, బాడీ లాంగ్వేజ్‌తో ఆషికా రంగనాథ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
46
Image Credit : insta
సర్దార్ 2
ఆషికా ప్రస్తుతం తమిళంలో కార్తీ నటిస్తున్న 'సర్దార్ 2'లో కీలక పాత్ర పోషిస్తోంది.
56
Image Credit : insta
చిరంజీవి విశ్వంభర
ప్రస్తుతం ఆషిక తెలుగులో చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తోంది.
66
Image Credit : insta
షికా రంగనాథ్ ఫోటోలు
స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆషికా రంగనాథ్ దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Latest Videos

