MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మొన్న ఆంటీతో ఎఫైర్ అన్నారు, ఇప్పుడు బ్రేకప్ అంటున్నారు.. ఇలా నోర్లు మూయించిన యంగ్ హీరో

మొన్న ఆంటీతో ఎఫైర్ అన్నారు, ఇప్పుడు బ్రేకప్ అంటున్నారు.. ఇలా నోర్లు మూయించిన యంగ్ హీరో

అర్జున్ కపూర్, మలైకా మధ్య రిలేషన్, ఏజ్ గ్యాప్ పై తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే ట్రోలింగ్ పై అర్జున్ కపూర్ కానీ, మలైకా కానీ ఇంతవరకు స్పందించలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 13 2022, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అర్జున్ కపూర్, మలైకా మధ్య రిలేషన్, ఏజ్ గ్యాప్ పై తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే ట్రోలింగ్ పై అర్జున్ కపూర్ కానీ, మలైకా కానీ ఇంతవరకు స్పందించలేదు. ఎవరేమనుకున్నా మాకేంటి అనే ధోరణిలో ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సహజీవనం చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. అర్జున్ కపూర్ మలైకా కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడు. అయినా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో బాలీవుడ్ మొత్తం షాక్ కి గురైంది. ఏది ఏమైనా వీరిద్దరూ విమర్శలు పట్టించుకోకుండా సహజీవనం చేస్తున్నారు. 

36

తరచుగా అర్జున్ కపూర్, మలైకా వెకేషన్స్ కి వెళ్లడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇద్దరూ బీచ్ లో జంటగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవలే వీరిద్దరూ మాల్దీవులకు వెకేషన్ కి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఆంటీ వయసున్న మలైకాతో అర్జున్ కపూర్ రిలేషన్ ఏంటి అంటూ అతడిపై ట్రోలింగ్ జరిగింది. నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం. నా లైఫ్ ని నేను నిర్ణయించుకునే హక్కు ఉంది. ఎవరి వయసు ఎంత అని ఆలోచించి మీరెవరూ బాధపడకండి. వయసు చూసుకుని రిలేషన్ షిప్ స్టార్ట్ చేయడం ఓ పిచ్చి చర్య అని అర్జున్ కపూర్ ఘాటుగా విమర్శలకు బదులిచ్చాడు. 

46

ఇదిలా ఉండగా మలైకా, అర్జున్ కపూర్ ల గురించి షాకింగ్ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. మలైకా, అర్జున్ కపూర్ ఇద్దరూ విడిపోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

56

బ్రేకప్ రూమర్స్ ఎక్కువవుతుండంతో అర్జున్ కపూర్ స్పందించాడు. తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా అర్జున్ కపూర్ తనదైన శైలిలో బదులిస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బ్రేకప్ రూమర్స్ పై కూడా అర్జున్ కపూర్ తనదైన శైలిలో సమాధానం సమాధానం ఇచ్చాడు. 

66

మలైకాతో తాను విడిపోతున్నట్లు వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో మలైకాతో కలసి ఉన్న డాషింగ్ పిక్ ని షేర్ చేశాడు. ఈ ఫోటోకి ' నీఛమైన పుకార్లకు చోటు లేదు' అంటూ కామెంట్ జత చేశాడు. దీనితో మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని తేలిపోయింది. 2018 నుంచి మలైకా, అర్జున్ కపూర్ రిలేషన్ లో ఉన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Recommended image2
Ramayana Movie: ముల్లోకాలకు అధిపతి రావణుడు.. రామాయణ నుంచి యశ్ పోస్టర్ వైరల్
Recommended image3
Thriller Movies: ఒళ్లు గగుర్పొడిచే 5 థ్రిల్లర్ సినిమాలు.. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారెంటీ, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved