MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జబర్దస్త్ రోహిణి ప్రేమలో పడ్డ 'ఖైదీ' విలన్.. వేదికపై బయటపడ్డ వ్యవహారం ?

జబర్దస్త్ రోహిణి ప్రేమలో పడ్డ 'ఖైదీ' విలన్.. వేదికపై బయటపడ్డ వ్యవహారం ?

జబర్దస్త్ తరహాలోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బుల్లితెర కమెడియన్లు మెప్పిస్తున్నారు.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 26 2023, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జబర్దస్త్ తరహాలోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బుల్లితెర కమెడియన్లు మెప్పిస్తున్నారు.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. డబుల్ ఫన్ తో ఈ ప్రోమో నిండిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జనవరి 29న ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. ఈ ఎపిసోడ్ కి బుట్ట బొమ్మ చిత్ర యూనిట్ హాజరయ్యారు. బుట్టబొమ్మ చిత్రంలో కార్తీ ఖైదీ చిత్రంలో ఒక విలన్ గా నటించిన అర్జున్ దాస్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనికా సురేంద్రన్ నటిస్తోంది, అంకిత సురేంద్రన్ అజిత్ విశ్వాసం చిత్రంలో ఆయన కుమార్తె గా నటించిన సంగతి తెలిసిందే.

37

కంప్లీట్ ఎపిసోడ్ ని జనవరి 29న ప్రసారం చేయనున్నారు. అయితే ప్రోమోలో కావలసినంత ఎంటర్టైనింగ్ స్టఫ్ ఉంది. బాయ్స్ హాస్టల్ మరి లేడీస్ హాస్టల్ మధ్య పోటీ అనే కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ని రూపొందించారు. ఇందులో డ్యాన్స్ పెర్ఫామెన్స్, ఆటపాటలతో జబర్దస్త్ కమెడియన్లు అదరగొట్టారు. ఆటో రాంప్రసాద్, నరేష్, బులెట్ భాస్కర్, రోహిణిల కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. 

47

అలాగే తెలుగు ఫోక్ సాంగ్స్ పాడే కొందరు ఆర్టిస్టులు కూడా సందడి చేశారు. రోహిణి అయితే భీమ్లా నాయక్ సాంగ్ కి దుమ్ము దులిపేసింది. అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ వేదికపైకి రాగానే.. చిన్నారి తల్లి చిన్నారి తల్లి అంటూ పాటతో రాంప్రసాద్ స్వాగతం పలికాడు. విశ్వాసం చిత్రంతో అది ఫేమస్ సాంగ్. అలాగే అర్జున్ దాస్ వాయిస్ కి తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. 

57

ఆ తర్వాత అసలు ఫన్ మొదలయింది. అర్జున్ దాస్ మ్యూజికల్ చైర్ గేమ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ గేమ్ లో ఒక్కొక్కరు ఒక్కో యువతిని ఎత్తుకుని చైర్స్ చుట్టూ తిరగాలి. అర్జున్ దాస్ బుల్లితెర నటి నవ్య స్వామిని ఎత్తుకుని ఈ గేమ్ ఆడాడు. ఆమెని ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని రాంప్రసాద్ అడగగా.. అర్జున్ దాస్ గుడ్ వర్కౌట్ అని బదులిచ్చాడు. 

67

అయితే మీ వర్కౌట్ ని ఇంకా పెంచుతాను ఉండండి అని జబర్దస్త్ రోహిణిని రాంప్రసాద్ పిలిచాడు. ఆమెని చూడగానే భయంతో అర్జున్ దాస్ అమాయకంగా చూసిన చూపు నవ్వులు పూయించింది. అయినా కూడా అర్జున్ దాస్ ఒక ఛాలెంజ్ గా తీసుకుని రోహిణిని ఎత్తుకుని చైర్స్ చుట్టూ తిరిగాడు. వెంటనే యాంకర్ రష్మీ సీన్ లోకి వచ్చింది. 

77

రోహిణి.. ఈయన నీ బరువు మోశాడు.. బాధ్యతలు కూడా మోస్తాడు అని రష్మీ చెప్పింది. దీనితో రోహిణిలో అర్జున్ దాస్ పై ప్రేమ చిగురించింది. రొమాంటిక్ గా అతడి చేయి పట్టుకుని చూసింది. అర్జున్ దాస్ కూడా ఆమె ప్రేమని అంగీకరించినట్లు చూసి వెంటనే దండం పెట్టాడు. ఈ సీన్ బాగా నవ్వులు పూయించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Net Worth: 150 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు.. ధనుష్ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!
Recommended image2
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image3
Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved