- Home
- Entertainment
- లెహంగా వోణీలో అరియానా గ్లోరీ లేటెస్ట్ లుక్.. తన స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసిందిగా..
లెహంగా వోణీలో అరియానా గ్లోరీ లేటెస్ట్ లుక్.. తన స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసిందిగా..
యాంకర్ అరియానా గ్లోరీ బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న అరియానా తన అందాల మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేస్తోంది.

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory) స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎల్లో లెహంగా వోణీలో మెరిసింది. ట్రెడిషనల్ లుక్ లోని తన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. తాజాగా అభిమానులతో పంచుకున్న పిక్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది.
కొంతకాలంగా అరియానా నెట్టింట అందాల దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి అవుట్ ఫిట్ ధరించినా గ్లామర్ ధాటితో కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. నెట్టింట మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
ఈ క్రమంలో తాజాగా అరియానా లెహంగా వోణీలో మెరిసినా కవ్వించే ఫోజులతో మతులు పోగొట్టింది. వోణీ తేసేసి నడుము, నాభీ అందంతో మంత్రముగ్ధులను చేసింది. దీంతో నెటిజన్లు కామెంట్లతో ఈ ముద్దుగుమ్మను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
యాంకర్ గా ఉన్న అరియానా బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu ) రియాలిటీ షోతో మంచి గుర్తింపు దక్కించుకుంది. సీజన్ 4, 5తో అరియానా టీవీ ఆడియెన్స్ ను అలరించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అమర్ దీప్ కు సపోర్ట్ చేసింది. కానీ అతను రన్నరప్ గా నిలిచాడు. ప్రశాంత్ విజేత అయిన విషయం తెలిసిందే.
తనకున్న క్రేజ్ తో ప్రస్తుతం అరియానా గ్లోరీ బుల్లితెరపై మంచి అవకాశాలనే దక్కించుకుంటోంది. వరుస షోలతో ఈ ముద్దుగుమ్మ టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. బీబీ కెఫే, బీబీ జోడీ వంటి షోల తర్వాత సన్నీలియోన్ జడ్జీగా వ్యవహరిస్తున్న ‘తెలుగు మీడియం ఇస్కూల్’ షోలో అలరిస్తోంది.