MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ లో అరియానా గ్లోరీ అందాల విందు.. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ!

టైట్ ఫిట్ లో అరియానా గ్లోరీ అందాల విందు.. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ!

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) అందాల ఆరబోతతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ గ్లామర్ విందు చేస్తోంది. నెట్టింట తనదైన శైలిలో పోస్టులు పెడుతూ క్రేజ్ పెంచుకుంటోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2022, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల విందుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ.  సెక్సీ అవుట్ ఫిట్స్ లో స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. కుర్రాళ్లకు ఊపిరాడకుండా వరుపెట్టి ఫొటోషూట్లు చేస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) బోల్డ్ కామెంట్స్ తో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం నెట్టింట సెలెబ్రెటీ హోదాను సొంతం చేసుకుంది. క్రేజీ కంటెంట్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ షోతోనూ రచ్చ చేస్తోంది. 

36

క్రేజ్ సంపాదించుకునేందుకు ఎంతటి సాహసమైన చేస్తున్న అరియానా గ్లోరీ.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో అరియానా గ్లోరీ లేటెస్ట్ గా చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. డిఫరెంట్ గా రోడ్డుపైనే కారుపక్కన నిల్చొని మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది. ఆ గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టా ద్వారా పంచుకుంది. 
 

46

లేటెస్ట్ పిక్స్ లో అరియానా గ్లోరీ సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. కుర్రాళ్లను తొలిచూపులోనే పడగొట్టేలా ముస్తాబైంది. ట్రెండీ వేర్ లో అందాలను విందు చేస్తోంది. టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ పరువాలను చూపిస్తూ యువతను మైకంలో ముంచేస్తోంది. అరియానా పిక్స్ చూసిన నెటిజన్లు కూడా క్రేజీగా స్పందిస్తున్నారు. 

56

అరియానాకు ఇంటర్నెట్ ఫ్యాన్స్ నుంచి కూడా బోలెడంత మద్దతు లభిస్తోంది. తను పోస్టు చేసే పిక్స్ ను లైక్ చేస్తూ, క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు అభిమానులు. దీంతో ఈ బ్యూటీ పాపులారిటీ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. అరియానా కూడా నెట్టింట్లోనే యాక్టివ్ గా ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది.

66

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో టీవీ ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకుంది అరియానా. అప్పటి నుంచి వరుసగా బిగ్ బాస్ సీజన్స్ లో ఏదోరకంగా అవకాశం దక్కించుకుంటోంది. ప్రస్తుతం Bigg Boss Telugu 6 షోలోని ఇంట్రెస్టింగ్ విషయాలను ‘బీబీ కెఫే’ షో ద్వారా ముందుగానే ఆడియెన్స్ తో పంచుకుంటోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved