MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అద్దం ముందు అరియానా గ్లోరీ అందాల ప్రదర్శన.. సన్నని నముడు చూపిస్తూ కవ్విస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.!

అద్దం ముందు అరియానా గ్లోరీ అందాల ప్రదర్శన.. సన్నని నముడు చూపిస్తూ కవ్విస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.!

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తోంది. నడుమందాలను చూపిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. తాజాగా ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 20 2022, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆర్జీవీ గర్ల్ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ‘బిగ్ బాస్’తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ నెట్టింట గ్లామర్ షోతోనూ అదరగొడుతోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

26

గ్లామర్ పరంగా అరియానా గ్లోరీ హద్దులు చెరిపేస్తోంది. రోజురోజుకు హాట్ నెస్ పెంచుతూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. మినీ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ యువతను మెస్మరైజ్ చేస్తోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ఇంటర్నెట్ లో పాపులారిటీని పెంచేస్తోంది. 
 

36

తాజాగా అరియానా గ్లోరీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఈ ఫొటోల్లో బిగ్ బ్యూటీ పరువాలను విందు చేస్తూ అదరగొట్టింది. నాజుకూ అందాల చూపిస్తూ మైమరిపించింది. ఆరెంజ్ అవుట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ బ్యూటీతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. విరహ వేదనతో ఫొటోలకు పోజులిచ్చింది.
 

46

మిర్రర్ లో ముందు అందాలను సరిచూసుకుంటూ మతిపోగొట్టింది. స్లీవ్ లెస్ టైట్ ఫిట్ లో సన్నని నడుమును చూపిస్తూ పిచ్చెక్కించింది. మరిన్ని పిక్స్ కు బెంజ్ కారులో కవ్వించేలా ఫోజులిచ్చింది. విరహ వేదనతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

56

ఇప్పటికే ఇంటర్నెట్ లో రచ్చ చేస్తున్న ఈబ్యూటీ.. కొద్దిరోజులు వరుసగా గ్లామర్ పిక్స్ ను పంచుకుంటూ గ్లామర్ షోతో నెటిజన్లకు ఊపిరాడనివ్వడం లేదు. యంగ్ బ్యూటీ పరువాలకు యువత చిత్తై పోతోంది. మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీని ఎంకరేజ్  చేస్తున్నారు. దీంతో మరింత హాట్ గా దర్శనమిస్తూ హంగామా చేస్తోంది.
 

66

Bigg Boss షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇఫ్పటికీ ఆ షో ద్వారా వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం ‘బిగ్ బాస్ తెలుగు 6’కు సంబంధించిన అప్డేట్స్ ను ‘బీబీ కెఫే’ ద్వారా ముందుగానే అందిస్తూ టీవీ ఆడియెన్స్ ను,  బిగ్ బాస్ షో లవర్స్ ను ఖుషీ చేస్తోంది. ఈ షోతో స్టార్ మాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అవుతోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Recommended image2
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Recommended image3
Gangster Movies: OTTలో మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇవే..అసలు సిసలైన మజా గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved