MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లూ డ్రెస్ లో అరియానా గ్లోరీ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. నాభీ, నడుమందాలతో మతి చెడగొడుతున్న యంగ్ బ్యూటీ.!

బ్లూ డ్రెస్ లో అరియానా గ్లోరీ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. నాభీ, నడుమందాలతో మతి చెడగొడుతున్న యంగ్ బ్యూటీ.!

‘బిగ్ బాస్’తో మంచి క్రేజ్ సంపాదించుకున్న  అరియానా గ్లోరీ (Ariyana Glory) ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 26 2022, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. యాంకర్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం నెట్టింట సెలబ్రెటీ హోదాలతో సందడి చేస్తోంది. సెక్సీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. 
 

26

అరియానా గ్లోనీ గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు. అదిరిపోయే దుస్తుల్లో పరువాల ప్రదర్శనతో మతిపోగొడుతోంది. ‘బిగ్ బాస్’ లేటెస్ట్ సీజన్ కొనసాగుతున్న సందర్భంగా అరియానా కూడా షోను ప్రమోట్ చేసేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది.  
 

36

తాజాగా అరియానా గ్లోరీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. బ్లూ అవుట్ ఫిట్ లో గ్లామర్ షోతో పిచ్చెక్కించింది. సన్నని నడుమును, నాభీ సొగసులను చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అరియానా. యంగ్ బ్యూటీ అందాల విందుకు ఫాలోవర్స్ కూడా ఫిదా అవుతున్నారు. 

46

‘బిగ్ బాస్ సీజన్ 4’తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ టెలివిజన్ ఆడియెన్స్ లో తనకు కావాల్సినంత పాపులారిటీ దక్కించుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక అరియానా మరింత క్రేజ్ ను సంపాదించుకుంటోంది. ఈ సందర్భంగా గ్లామర్ షోలో మతిపోగొడుతోంది. 
 

56

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 (Bigg Boss Telugu 6)పై ఎప్పటికప్పుడు ‘బీబీ కెఫే’ షో ద్వారా అప్డేట్ అందిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ‘బిగ్ బాస్’ లవర్స్ కు హౌజ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేస్తూ షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈషోను అరియానా గ్లోరీ, యాంకర్ శివ కొనసాగిస్తున్నారు.
 

66

‘బిగ్ బాస్’షోతో ఎప్పుడూ ఏదోలా అవకాశం దక్కించుకుంటూ దూసుకుపోతోంది. మరోవైపు బుల్లితెర సెలబ్రెటీ బర్త్ బే పార్టీల్లోనూ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ మతిపోగొడుతోంది. ఇటీవల యాంకర్ రవి, జూనియర్ సమంత అషురెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో అరియానా అట్రాక్షన్ గా నిలిచింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంటి బయటికొచ్చేసిన సాగర్ నర్మద
Recommended image2
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: దశరథ ఎమోషనల్- కార్తీక్, దీపలపై జ్యో డౌట్- జ్యోకు షాక్- పారుకు నిజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved