MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇక గుడ్ బై..? క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆ ముగ్గరు పరిస్థితి ఏంటి..?

సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇక గుడ్ బై..? క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆ ముగ్గరు పరిస్థితి ఏంటి..?

ఏపీ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు గుడ్ బై చెప్పబోతున్నారా..? ఈ విషయంలో మెగా ప్యామిలీ ఇచ్చిన క్లారిటీ ఏంటి..? పవన్ సినిమాలు చేయకపోతే.. ప్రస్తుతం సెట్ లో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 15 2024, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చాలామందికి మరీముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికి ఓ డౌట్ బుర్రని తొలిచేస్తుంటుంది ఈ టైమ్ లో.. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు.. గ్రామీణ అభివృద్ది, అటవీ, సైన్స్, రూరల్ వాటర్ లాంటి శాఖలకు మినిస్టర్ గా ఉన్నారు. మరి ఆయన  ఈ టైమ్ లో సినిమాలు కంటీన్యూ చేస్తారా..? ఆ స్థాయిలో అంత పని పెట్టుకుని.. షూటింగ్ షెడ్యూల్స్ కు టైమ్ ఇవ్వగలరా..? అసలు ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నడంటా అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన డిప్యూటీ సీఎం ఇక సినిమాలు చేసే టైమ్ ఉండదు అంటున్నారు. కాని సీఎంగా ఉంటూనే ఎన్టీఆర్ చాలాసినిమాలు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. టైమ్ ను కరెక్ట్ గా షెడ్యూల్ చేసుకుంటే ఇదే పెద్ద పని కాదు. కాని ఇప్పటికే పార్టైమ్ పొలిటిషియన్ అని విమర్షలు ఫేస్ చేసిన పవర్.. ఇప్పుడుమంత్రిగా ఇంత పెద్ద బాధ్యలలు పెట్టుకుని సినిమాలు చేస్తారా..? 

మహేష్ బాబు వాడే లగ్జరీ బ్యాగ్ చూశారా..? కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే...?

38

అంతే కాదు మినిష్టర్ గా.. అందులోనూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్  కొత్త.. పైగా నాలుగైదే శాఖలు ఉన్నాయి. వాటిపై పట్టు సాధించాలి.. మొదటి నుంచి  రాష్ట్రానికి.. ప్రజలకు చాలా చేయాలి అని చెపుతూ వస్తున్న పవర్ కు వీటిపై పట్టు సాధించి.. అభివృద్ది చేయడాని.. ప్రణాళికలు వేసుకోవడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. మరి  సినిమాల విషయంలో పవన్ ఏం ఆలోచిస్తున్నాడుఅనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.. ఇక కొత్త సినిమాల మాట అటు ఉంచితే.. ఇప్పుడు సగంలో సెట్స్ మీద ఉన్న సినిమాలు మాట ఏంటి..? 

నాగార్జున ఆ హాట్ హీరోయిన్ తో.. ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి..?

48

తన వల్ల ఎవరూ నష్టపోకూడదు అనుకుంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అందుకే ఇప్పడు సెట్స్ మీద ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తారన్న వాదన కూడా లేకపోలేదు. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సినిమాలు లిస్ట్ చూస్తే... మొన్నటి వరకు ఓజీ చెప్పిన డేట్‌కు ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఇప్పుడేకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు

లావణ్య త్రిపాఠికి ఏమయ్యింది.. టెన్షన్ లో మెగా ఫ్యామిలీ, అందుకే పవన్ ప్రమాణస్వీకారానికి రాలేదా...?

58

దాంతో ఓజీ అనుకున్న టైమ్ లో  దేవర  ఖర్చీఫ్ వేసింది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ కోసం పవన్ నుంచి ఇంకా 14 రోజుల కాల్షీట్లు మాత్రమే కావాలంట. అలాంటిది పవన్ రెండు వారాలు కూడా ఇప్పుడు కేటాయించలేడా? అనేది చూడాలి. 

అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ ను మెగా‌- నందమూరి ఫ్యామిలీలు దూరం పెట్టాయా..? కోల్డ్ వార్ కు కారణం ఏంటి..?

68

ఇక మూడు నాలుగేళ్ళుగా నాన్చుతూ వస్తున్న సినిమాలు రెండు ఉన్నాయి. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ తో హరిహరవీరమల్లు ఈరెండు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. హరిహరవీరమల్లు నుంచి ఎలాగు క్రిష్ తప్పుకున్నారు. ఆ సినిమా నిర్మాత రత్నం కొడుకు ఈ సినిమాను టేకప్ చేశారు. మరి వాటికి కాల్షీట్లు ఇచ్చే టైమ్ పవన్ కు ఉంటుందా అంటే.. మరో వాదన కూడా వినిపిస్తోంది. మినిస్టర్ గా తన బాధ్యతలు నెరవేరుస్తూనే.. పవర్ స్టార్.. వీలు కుదిరినప్పుడు షూటింగ్‌లో పాల్గొనేలా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 

78

అయితే పవన్ ఇక ఈ మూడు సినిమాలు ఎలాగో కంప్లీట్ చేసి.. ఇక సినిమాలు ఆపేస్తారా..? ఇదే ప్రశ్న తాజాగా పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెలకు ఎదురైంది.సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయడమే కాకుండా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైనమెంట్స్ అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించి సినిమాలతో పాటు,వెబ్ సిరీస్‌లు కూడా నిర్మిస్తుంది. ఓ ప్రెస్‌మీట్ లో పవన్ కళ్యాణ్ సినిమాల మానేస్తున్నారా అని ప్రశ్న సుష్మితకు ఎదురైంది.దీనికి బదులుగా సుష్మిత.. అంత పెద్ద సబ్జెక్ట్‌పై నన్ను క్లారిటీ అడుగుతారా అని రియాక్షన్ ఇచ్చింది.
 

88

ఇకమొత్తానికి పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ ఇస్తారు తప్పించి కంప్లీట్ గా ఆపేస్తారన్న వాదన మాత్రం లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడే సినిమాలు ఆపేస్తే.. ఫ్యాన్స్ కు అది గుండెలు పగిలే వార్తే అవుతుంది. 15 ఏళ్ళుగా ఎన్నో అవమానాలు చూసిన పవర్ స్టార్.. ఇన్నాళ్ళకు రికార్డ్ స్థాయిలో గెలిచి ప్రభుత్వంలో భాగం అయ్యారు. ఈక్రమంలో ఆయన డిప్యూటీ సీఎంగా..హోదాలో చూసి.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఆయన పనితనం చూసి మురిసిపోవాలని కోరకుంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved