MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • లావణ్య త్రిపాఠికి ఏమయ్యింది.. టెన్షన్ లో మెగా ఫ్యామిలీ, అందుకే పవన్ ప్రమాణస్వీకారానికి రాలేదా...?

లావణ్య త్రిపాఠికి ఏమయ్యింది.. టెన్షన్ లో మెగా ఫ్యామిలీ, అందుకే పవన్ ప్రమాణస్వీకారానికి రాలేదా...?

హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఏమయ్యింది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో కూడా వరుణ్-లావణ్య ఎందుకు కనిపించలేదు.  మెగా ఫ్యామిలీ టెన్షన్ లో ఉన్నారా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2024, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దాదాపు 5 ఏళ్ళ సీక్రేట్ లవ్ తరువాత.. ఘనంటా పెళ్ళి చేసుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.  మెగా కోడలిగా అడుగు పెట్టిన తరువాత లావణ్య త్రిపాఠి.. వారితో కలిసిపోయింది. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది. సినిమాలు కూడా మానేసింది. వరుణ్ తో కలిసి కుటుంబ బాధ్యతలకు పరిమితం అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక మెగా ఫ్యామిలీకి వరుసగా అన్ని కలిసి వస్తున్నాయి.  తాగా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అది పెద్ద విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. ఈక్రమంలో చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కు ఎలాంటి వెల్కం లభించిందో అందరికి తెలిసిందే. కాగా పవన్ కళ్యాన్ మంత్రిగా ప్రమాణా స్వీకారం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మెగా ప్యామిలీ సందడి చేశారు. 
 

36

అయితే పవన్ కు వెల్కం చెప్పే సమయంలో మెగాస్టార్ ఇంట్లో సందడి చేసిన వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాటి.. ప్రమాణ స్వీకారానికి మాత్రం రాలేదు. దాంతో మెగా ప్యాన్స్ లో రకరకాల అనుమానాలు రాగా.. వారు రాకపోటానికి కారణం ఏంటో అని ఎంక్వైరీ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఈక్రమంలో అసలువిషయం బయటకు వచ్చింది. 
 

46

లావణ్య త్రిపాఠి. ఎక్కడికెళ్ళినా సరే మెగా కోడలుగా స్పెషల్ స్టేటస్ అందుకుంటుంది . రీసెంట్గా మెగా కోడలు లావణ్య త్రిపాఠికి చిన్న ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆమె  కాళ్లకు గాయమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఫోటో షేర్ చేసింది మెగా బ్రదర్. ఫోటోలోని పిక్చర్ ఆధారంగా  పెద్ద గాయమే అయినట్లు తెలుస్తుంది . అయితే మొన్న పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్స్ లోనూ బాగానే ఉన్నా లావణ్య.. ఇంతలో ఏం చేసుకుందా అని అంతా టెన్షన్ పడుతున్నారు. 

56

ఈ కారణంగానే వరుణ్ ,లావణ్య ప్రమాణ స్వీకారానికి రాలేదని తెలుస్తోంది. సడన్ గా లావణ్యకు ఏమయ్యింది... ఏం పని చేసింది ..? ఎందుకు అంత పెద్ద గాయం అయింది ..కాళ్లకు కట్టు కట్టించుకొని లేవలేని స్థితిలో ఉండే అంత పని ఏం చేసింది ..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.  . అంతేకాదు లావణ్య త్రిపాఠి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు . 
 

66

లావణ్య త్రిపాఠి.. ఒకప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటింది. కాని ఎక్కువగా పెద్ద హీరోలతో సినిమాలు చేయలేకపోయింది. . యావరేజ్ హీరోయిన్ గా కొనసాగింది.  ..హిట్లు కొట్టింది కూడా చాలా తక్కువ. పెద్ద హీరోలతో అవకాశాలు దక్కించుకుంది .వరుణ్ తో పెళ్ళి తరువాత సినిమాల వైపు పెద్దగా చూడటం లేదు. అయితే సినిమా లో అవకాశాలు వస్తున్నా కూడా లావణ్య ఎందుకో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు..రీజన్ ఏంటో ఆమెకె తెలియాల

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image2
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image3
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved