బేబీ బంప్స్ తో తన టీమ్‌తో అనుష్క శర్మ.. తల్లి కాబోతున్న ఆనందం కనిపిస్తుంది!

First Published Nov 30, 2020, 10:12 AM IST

అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్‌ చేస్తుంది. తన భర్తతోపాటు మొన్నటి వరకు దుబాయ్‌లో ఎంజాయ్‌ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు తన ప్రొడక్షన్‌, అండ్‌ పర్సనల్‌ టీమ్‌తో సరదాగా గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

అనుష్క శర్మ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.

తాజాగా పంచుకున్న ఫోటోలో అనుష్క శర్మ సాఫ్ట్ పింక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి నవ్వుతూ ఫోటోకి పోజుచ్చింది. ఇందులో తన టీమ్‌ సభ్యులు పీపీఈ కిట్స్ ధరించి కరోనా జాగ్రత్తలు పాటించడం విశేషం.

ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. అనుష్కకి అభినందనలు తెలియజేస్తూ అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.

అనుష్క శర్మ జనవరిలో తన మొదటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈవిషయాన్ని కొహ్లీ, అనుష్క ఆగస్ట్ లో ప్రకటించారు.

ఆ తర్వాత అనుష్క స్విమ్మింగ్‌ ఫూల్‌లో బేబి బంబ్స్ తో దిగిన ఫోటోలను పంచుకుంటుంది.

దీంతోపాటు ఐపీఎల్‌ క్రికెట్‌లో భాగంగా దుబాయ్‌కి వెళ్ళగా, అక్కడ ఓ వైపు క్రికెట్‌ మ్యాచ్‌లను తిలకిస్తూనే, మరోవైపు వెకేషన్‌ని ఎంజాయ్ చేసింది.

భర్త విరాట్‌కి ముద్దు పెడుతూ దిగిన పోటోని ఇటీవల అభిమానులతో పంచుకోగా, అది వైరల్‌ అయ్యింది.

కొహ్లీ, అనుష్క ఒకానొక దశలో ఘాటు రొమాన్స్ కి  దిగారు. ఆ మధ్య ఈ ఫోటో తెగ వైరల్‌ అయ్యింది.

మరోవైపు అనుష్క తన బేబీ బంబ్స్ తో రాత్రి సమయంలో ఫోటోలకు చిక్కింది. ఎల్లో కలర్‌ డ్రెస్‌ ధరించి వెళ్తున్న ఫోటోలు సైతం ఆకట్టుకుంటున్నాయి.

ఏడు నెలల సమయంలో అనుష్క ఇలా ఫ్రీగా తిరగడంపై పలు విమర్శలు వినిపించాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?