`ఆదిపురుష్‌`లో సీతగా అనుష్క..మరి ప్రెగ్నెన్సీ?

First Published 12, Sep 2020, 11:36 AM

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. `ఆదిపురుష్‌`పేరుతో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనుండగా, సీతగా అనుష్క శర్మ పేరు వినిపిస్తుంది.

గత నెలలో బిగ్‌ అనౌన్స్ మెంట్‌ అంటూ ప్రభాస్‌, ఓం రౌత్‌ `ఆదిపురుష్‌` ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ సినిమాతో ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సీత పాత్ర కోసం అనుష్క శర్మని అనుకుంటున్నారట.

ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. వచ్చే ఏడాది ఆమె తల్లి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సినిమాలు ఎలా చేస్తుందనే సస్పెన్స్ నెలకొంది.

అయితే జనవరిలో సినిమా షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. జనవరిలోనే అనుష్క పండంటి బిడ్డకి జన్మనివ్వనుంది. డెలివరీ అయ్యాక కొంత గ్యాప్‌తో ఆమెకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు ఓం రౌత్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది.

గత రెండేళ్ళుగా అనుష్క ఏ సినిమాకి ఒప్పుకోలేదు. చివరగా ఆమె `జీరో` చిత్రంలో మెరిశారు. ఆ సినిమా పరాజయం చెందింది. మధ్యలో `ఆంగ్రేజ్‌ మీడియం`లో స్పెషల్‌ సాంగ్‌లో మెరిశారు. దీంతో ఆచితూచి వ్యవహరిస్తుందనే టాక్‌ వినిపించింది. కానీ పిల్లల కోసం వెయిట్‌ చేసిందని ఇటీవల కన్పమ్‌ అయ్యింది.

మరి ఇప్పుడు ప్రభాస్‌ సరసన సీతగా నటించేందుకు ఒప్పుకుందా? లేదా? అన్నది తెలియాల్సి  ఉంది.  ఇందులో రావణుడుగా సైఫ్‌ అలీఖాన్‌ ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్క శర్మ `పాటల్‌ లోక్‌`, `బుల్ బుల్‌` అనే వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తుంది.

loader