అమితాబ్‌నుంచి సిల్క్ స్మిత వరకు మానసికసమస్యలతో బాధపడ్డ టాప్ స్టార్స్!

First Published 9, Sep 2020, 1:55 PM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం తరువాత సినీ తారల మెంటల్‌ హెల్త్‌ కు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొన్న సినీ ప్రముఖులు, వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఎలా బయట పడ్డారు అన్న విశేషాలు చూద్దాం.

గ్లామర్‌ ఫీల్డ్ ఉన్నవారు ఎప్పుడు కెమెరా ముందు నవ్వుతూ కనిపిస్తుంటారు. అంటే వాళ్లకు సమస్యలు లేవని కాదు. వాళ్లకు కూడా సాధారణ వ్యక్తుల్లాగే ఎన్నో సమస్యలు ఉంటాయి. కొంతమంతి తారలు తాము ఎదుర్కొన్న ఒత్తిడి, మానసిక సమస్యల గురించి బహిరంగంగానే మాట్లాడారు కూడా.

అనుష్క శర్మ తాను డిప్రెషన్‌కు గురైనట్టుగా వెల్లడించింది. అంతేకాదు ఆమె తన పరిస్థితి మానసిక చికిత్స కూడా చేయించుకుంది. మెడిసిన్ కూడా వాడింది. అనుష్క కుటుంబ సభ్యుల్లో మరికొంత మంది కూడా డిప్రెషన్‌కు గురైనట్టుగా ఆమె తెలిపింది. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదని, అందరికీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పింది అనుష్క శర్మ..

దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ కూాడా తన జీవితంలోని చీకటి రోజుల గురించి బహిరంగం మాట్లాడాడు. ఒక దశలో తాను అందరికీ దూరమయ్యాయనని, నిరాశకు గురయ్యానని చెప్పాడు. నిద్రపట్టకపోవటం, ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉండిపోవటం లాంటివి జరిగేవని, ముఖ్యంగా తానకు లైఫ్‌ పార్టనర్‌ దొరకటం లేదన్న బాధ తనను చాలా కాలం పాటు వేదించిందని చెప్పాడు.

ఇటీవల ఓ ఆరోగ్య కేంద్రాన్ని సందర్భించిన సందర్భంగా దీపికా పదుకొనే కూడా తన అనుభవాలను పంచుకుంది. గతంలో తాను కూడా డిప్రెషన్‌కు గురయ్యానన్న దీపికా కౌన్సిలింగ్‌ ద్వారా ఆ మానసిక పరిస్థితి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది.

టెలివిజన్‌ నటి షామా సికందర్‌ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. తాను ఏడాది పాటు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా తెలియనంతగా వేదనకు గురైందట. రాత్రుల్లు సడన్‌గా నిద్ర లేచి ఏడ్చేదాన్ని తనకు ఎదురైన భయానక అనుభవాలను షేర్ చేసుకుంది. అయితే సరైన వైధ్యం ద్వారా ఆ పరిస్థితి నుంచి బయట పడ్డానని చెప్పుకొచ్చింది షామా.

గతంలో ఓ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాద్‌ షా షారూఖ్‌ఖాన్‌ తాను కూడా డిప్రెషన్‌కు గురయ్యాని వెల్లడించాడు. 2008లో భుజం శస్త్ర చికిత్స సమయంలో తాను మానసికంగా ఇబ్బంది పడ్డానని అయితే మనోధైర్యంతో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చాడు.

గాయకుడు హనీ సింగ్ తీవ్ర మానసిక సమస్యతో ఇబ్బంది పడ్డాడు. బైపోలార్ డిజార్డర్‌తో ఆయన నెలల తరబడి ఒక గదికే పరిమితమయ్యాడు. వేల మంది ముందు ప్రదర్శనలు ఇచ్చిన హనీ సింగ్‌, నలుగురు ఐదుగురు వ్యక్తులతో కలవడానికి కూడా ఇబ్బంది పడేవాడట. అయితే చాలా  మంది డాక్టర్లను మార్చిన తరువాత ఢిల్లీలోని ఓ డాక్టర్ తన పరిస్థితి మెరుగుపడేలా చేశాడని చెప్పాడు హనీ సింగ్.

సౌత్‌ సెక్సీ బాంబ్‌ సిల్క్‌ స్మిత కూడా మానసిక అనారోగ్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడింది. జీవితంలో మోసపోవటం ఆర్ధిక సమస్యల కారణంగా ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది.

బాలీవుడ్ వెండితెర మీద మెగాస్టార్‌ గా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ అందుకున్న అమితాబ్‌ బచ్చన్‌ కూడా తీవ్ర మానసిక అనారోగ్యానికి గురయ్యాడు. 1996లో వరుస ఫెయిల్యూర్స్ రావటంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆయన సొంత కంపెనీ ఏబీసీఎల్‌ కార్పోరేషన్‌ దివాళ తీయటంతో ఆయన మరింతగా కుంగిపోయాడు. అయితే ఈ పరిస్థితి నుంచి అమితాబ్‌ త్వరగానే కోలుకున్నాడు.

భయకర సన్నివేశాలతో చిత్రీకరించిన బద్లాపూర్‌ సినిమా షూటింగ్ సమయంలో యంగ్ హీరో వరుణ్‌ దావన్‌ కూడా కొంత కాలం డిప్రెషన్‌కు గురైనట్టుగా తెలిపాడు.

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌ గా ఓ  వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ ఇలియానా, ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చాలా కాలం సాధారణ జీవితానికి దూరంగా చీకట్లో గడిపింది. తరువాత తేరుకొని సరైన చికిత్స తీసుకోవటంతో  తిరిగి మామూలు మనిషి అయ్యింది ఇలియానా.

సీనియర్‌ నటి మనిషా కోయిరాల కూడా తీవ్ర మానిసిక సమస్యతో ఇబ్బంది పడింది. తన మాజీ భర్త సామ్రాట్ దలాల్‌ కారణంగా ఆమె డిప్రెషన్‌కు గురైనట్టుగా వెల్లడించింది.

loader