MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anupama Parameswaran: రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ.. ఎమోషనల్ మూమెంట్

Anupama Parameswaran: రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ.. ఎమోషనల్ మూమెంట్

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 14 2022, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.   

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

దీనితో పలు సందర్భాల్లో నిఖిల్ ఎంతో బాధపడ్డాడు. కార్తికేయ 2 ప్రమోషన్స్ లో రీసెంట్ గా తన చిత్రాన్ని కొందరు కావాలనే వెనక్కి నెట్టుతున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు. దీనితో నిఖిల్ కి మోరల్ సపోర్ట్ లభించింది. ఇప్పుడు చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో నిఖిల్ కష్టానికి ఫలితం దక్కింది అంటూ ప్రశంసిస్తున్నారు. 

36

ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి, కీరవాణి, ఇతర కుటుంబ సభ్యలు తొలి షోని ప్రసాద్స్ లో వీక్షించారు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడే అనుపమ కూడా అభిమానులతో కలసి తన చిత్రాన్ని చూసింది. అనంతరం అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి వద్దకు వెళ్లి ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. 

46

ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి అనుపమ ఎమోషనల్ అయ్యిందట. ఇక రాజమౌళి కూడా ప్రశంసించడంతో అనుపమ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 

56

శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు చందు ముండేటి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక కాలభైరవ అందించిన బిజియం టెర్రిఫిక్ గా ఉందని ప్రశంసిస్తున్నారు. 

66

ఇటీవల అనుపమకి సరైన హిట్ లేదు. కార్తికేయ 2తో అనుపమకి కొత్త జోష్ వచ్చినట్లు ఐంది. కార్తికేయ 2 సక్సెస్ కావడంతో ఈ మలయాళీ క్యూట్ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Recommended image2
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Recommended image3
Salman Khan: కెరీర్‌లో ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు.. భాయ్ చెప్పిన షాకింగ్ నిజం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved