MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ టూ బాటమ్ అనుపమ వయ్యారాల వెల్లువ.. ఎర్ర చీరలో దిమ్మతిరిగే అందంతో ఫోజులు వైరల్

టాప్ టూ బాటమ్ అనుపమ వయ్యారాల వెల్లువ.. ఎర్ర చీరలో దిమ్మతిరిగే అందంతో ఫోజులు వైరల్

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 05 2022, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది. 

210

చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకృష్ణుడి గురించి అద్భుతంగా చూపించారు. ఈ మూవీకి నార్త్ ఆడియన్స్ ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యారు. 

310

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.  అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. సాంప్రదాయ వస్త్రధారణలో అనుపమ అచ్చు తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది. 

410

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

510

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో చిలిపిగా ఈ యంగ్ బ్యూటీ ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. చూస్తున్నంత సేపు యువత రెప్ప ఆర్పలేరు. అంత క్యూట్ గా హాట్ గా అనుపమ ఫోజులు ఇచ్చింది. పండగ వేళ అనుపమ రెడ్ శారీలో దేవకన్యలా మెరిసింది. 

 

610

చిరునవ్వులు చిందిస్తూ,మత్తు చూపులు చూస్తూ అనుపమ ఇస్తున్న ఫోజులు ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అనుపమ వయ్యారాలు ఒలికిస్తూ తనువంతా పులకరిస్తున్నా విధంగా మెస్మరైజ్ చేస్తోంది. 

710

ఒక కొన్ని స్టిల్స్ లో కసి చూపులతో, మరికొన్ని స్టిల్స్ లో చిరునవ్వుతో అనుపమ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా ఘన విజయం తర్వాత సోషల్ మీడియాలో అనుపమ జోరు మామూలుగా లేదు. 

 

810

నెటిజన్లు అనుపమని చూసి మురిసిపోతూ ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. నీపై మా ప్రేమని దాచుకోలేకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టాండింగ్, సిట్టింగ్ ఫోజుల్లో అనుపమ క్యూట్ గా ఉంది. 

910

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

1010

మొత్తంగా కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అనుపమకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ప్రతి ఆఫర్ ని ఒకే చేయను అని, నటనకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే చేస్తాను అని అనుపమ అంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తరువాత పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో
Recommended image2
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image3
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved