- Home
- Entertainment
- ఇలాంటి లుక్ లో అనుపమాను చూస్తే అంతే.. చిన్న గౌన్ లో టాప్ అందాలతో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ!
ఇలాంటి లుక్ లో అనుపమాను చూస్తే అంతే.. చిన్న గౌన్ లో టాప్ అందాలతో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ!
యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anuapama Parameswaran) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. అలాగే గ్లామర్ పరంగానూ నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఈతరం ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. వరుస చిత్రాలతో అలరిస్తున్న కేరళ కుట్టి.. సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు నిత్యం దగ్గరగా ఉంటూ పాపులారిటీని పెంచుకుంటోంది.
సినిమాలతోనే కాకుండా నెట్టింట సందడి చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. లేత అందాలను ఆరబోస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తాజాగా అనుపమా పరమేశ్వరన్ క్రేజీగా ఫొటోషూట్ చేసింది. మిని డ్రెస్ లో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. ఆ ఫొటోలను ఇంటర్నెట్ ఫ్యాన్స్ తో పంచుకుంది. ఫొటోలను చూసిన నెటిజన్లు అమ్మడు అందానికి మంత్రముగ్ధులు అవుతున్నారు.
ఈ ఫొటోల్లో అనుపమా పరమేశ్వరన్ పొట్టి డ్రెస్ లో గ్లామర్ షో చేసింది. పలుచటి స్లీవ్ లెస్ గౌన్ లో బాడీ స్ట్రక్చర్ చూపించింది. ఎద సొగసులను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది. తన గ్లామర్ ఫొటోల నుంచి చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది.
నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా అట్రాక్ట్ చేస్తోంది. కొన్నాళ్లు గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు మాత్రం పరువాల ప్రదర్శనతో మతి చెడగొడుతోంది. మత్తిక్కించే పోజులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.
అనుపమా పంచుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మత్తు చూపులు, కవ్వించే పోజులకు నెటిజన్లు మతులు పోతున్నాయి. దీంతో ఫొటోలను లైక్ చేస్తూ.. క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ‘కార్తీకేయ 2’తో మంచి సక్సెస్ అందుకున్న అనుపమా.. ప్రస్తుతం ‘డీజే టిల్లు 2’ (DJ Tillu 2) లో నటిస్తోంది.