MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Anupama Parameswaran: చేతులు పైకెత్తి నడుమందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అనుపమా.. ఊపిరాగిపోవడం ఖాయం

Anupama Parameswaran: చేతులు పైకెత్తి నడుమందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అనుపమా.. ఊపిరాగిపోవడం ఖాయం

అనుపమా పరమేశ్వరన్‌.. నెమ్మదిగా తన కెరీర్‌ని ట్రాక్‌ ఎక్కిస్తుంది. పోటా పోటీగా ఏదో ఒక సినిమా చేయకుండా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సపరేట్‌ రూట్‌ని బిల్డ్ చేసుకుంటుంది. తన రూటే సపరేట్‌ అనిపించుకుంటుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 27 2021, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అనుపమా పరమేశ్వరన్‌ గ్లామర్‌ సైడ్‌ రోజు రోజుకి ఓపెనప్‌ అవుతుంది. అందాల ఆరబోతకు తాను సిద్ధమే అనే సంకేతాలనిస్తూ స్కిన్‌ షోతో రెచ్చిపోతుంది. రోజు రోజుకి మరింత హాట్‌నెస్‌గా రెడీ అవుతూ, దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులను ఎంగేజ్‌ చేస్తుంది. తన చుట్టూ తిప్పుకుంటోంది. లేటెస్ట్ గా అనుపమా పరమేశ్వరన్‌ అత్యంత సెక్సీ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఆమె అభిమానులను మత్తెక్కిస్తున్నాయి. మెస్మరైజ్‌ చేస్తున్నాయి. Anupama Parameswaran Hot Photos.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ చేతులు పైకెత్తి తన నడుమందాలను చూపిస్తుంది. కనిపించీ, కనిపించనీ నాభి అందాలతను చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. అందాల మత్తుని ఎక్కిస్తుంది. ప్రస్తుతం అనుపమా హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటం విశేషం. 

38

ఈ సందర్భంగా అనుపమా నడుమందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారట. మరి అంతగా ఓపెన్‌ అయిపోతుండటంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారట. చూస్తే ఊపిరాగిపోవాల్సిందే అంటూ నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. 

48

అయితే అనుపమా పరమేశ్వరన్‌ పద్ధతికి పెట్టింది పేరు. గ్లామర్‌కి తావు లేకుండా మొదట్నుంచి తన క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్‌ లుక్‌లో ఫిదా చేస్తూ వచ్చిన ఈ భామకి స్టార్‌ ఇమేజ్‌ రాలేదు, అవకాశాల విషయంలోనూ దోబూచులాటలు తప్పడం లేదు. దీంతో రెచ్చిపోతుంది. తాను కూడా గ్లామర్‌ షో చేసేందుకు సిద్ధమే అని నిరూపించుకుంటుంది. 

58

అందులో భాగంగానే క్రమంగా గ్లామర్‌ షోకి తెరలేపుతుంది అనుపమా. ఇటీవల కాలంలో అనుపమా ఇలా హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటుంది. నడుమందాలను, నాభి సొగసులను చూపిస్తూ రెచ్చిపోతుంది. అభిమానులకే షాకిస్తుంది. తనలోని ఎప్పుడూ చూడని హాట్‌ యాంగిల్‌ని చూపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
 

68

అనుపమా పరమేశ్వరన్‌ మంచి నటి. దానికి అందం తోడైతే ఆమెని ఆపడం ఎవరు తరం కాదంటుంటారు. ఇప్పుడు అనుపమా అదే చేస్తుంది. హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంది. వరుసగా క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతుంది.
 

78

ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ నిఖిల్‌తో `18పేజెస్‌`, `కార్తికేయ 2` చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు `రౌడీబాయ్స్`, `హెలెన్‌` సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళంలో `తల్లి పోగతే`, `తలై నగరం 2` చిత్రాల్లో నటిస్తుంది.

88

ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ నిఖిల్‌తో `18పేజెస్‌`, `కార్తికేయ 2` చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు `రౌడీబాయ్స్`, `హెలెన్‌` సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళంలో `తల్లి పోగతే`, `తలై నగరం 2` చిత్రాల్లో నటిస్తుంది.

also read: Shivathmika: శివాత్మికని ఇలా చూస్తే కుర్రాళ్ల దునియా గల్లంతే.. నడువొంపులు, ఎద సొంపులు పిచ్చెక్కిపోవాల్సిందే

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image3
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved