Shivathmika: శివాత్మికని ఇలా చూస్తే కుర్రాళ్ల దునియా గల్లంతే.. నడువొంపులు, ఎద సొంపులు పిచ్చెక్కిపోవాల్సిందే
స్టార్ కిడ్ శివాత్మిక ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. కుర్రాళ్లకి డ్రీమ్ గర్ల్ గా మారింది. సోషల్ మీడియా పల్స్ పట్టుకుంది. బ్రేకులు లేకుండా దూసుకుపోతుంది.
రాజశేఖర్ తనయ శివాత్మిక తాజాగా ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది. ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు ఒక్కసారిగా సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. టాప్ అందాలను, నడువొంపులను చూపిస్తూ శివాత్మిక ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతులు గతలు తప్పేలా చేస్తున్నాయి. కుర్రాళ్లని ఉలిక్కి పాటుకి గురి చేస్తున్నాయి. వీకెండ్ స్పెషల్ అదిరిపోయిందనేలా ఉన్నాయి.
ప్రస్తుతం శివాత్మిక లేటెస్ట్ సెక్సీ పోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఖుషీ చేస్తున్నాయి. నటించింది ఒక్క సినిమానే అయినా ఈ బ్యూటీ రెచ్చిపోయి పోజులిస్తుండటంతో ఫాలోయింగ్ భారీగా పెరిగిపోతుంది. ఈ విషయంలో శివాత్మిక సోషల్ మీడియా పల్స్ పట్టుకుందని అంటున్నారు నెటిజన్లు.
సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి, ఆడియెన్స్ కి రీచ్ అవుతాయనేది చాలా ముఖ్యం. అది తెలుసుకున్నట్టుంది శివాత్మిక. పర్ ఫెక్ట్ పిక్చర్స్ అనేలా ఆమె తన సెక్సీ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ చక్కర్లు కొడుతుండటం విశేషం.
శివాత్మిక `దొరసాని` చిత్రంతో హీరోయిన్గా మారింది. తెలుగు తెరకి నటిగా కనువిందు చేసింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు వేసుకుంది. ఆ సినిమా విడుదలై దాదాపు మూడేళ్లు కావొస్తుంది. ఆ తర్వాత ఆమె నుంచి మరే సినిమా రాలేదు. కానీ శివాత్మికకి మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు సరికాదా.. మరింతగా రెట్టింపుగా పెరగడం విశేషం.
ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ని కనువిందు చేయడానికి రాబోతుంది. ఆమె తెలుగులో `పంచతంత్రం` చిత్రలో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు కృష్ణవంశీ `రంగమార్తాండ`లో, అలాగే తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.
కెరీర్ బిగినింగ్‌లోనే ఇటు తెలుగులో, అటు తమిళంలో సినిమాలు చేస్తూ కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది. తల్లి జీవిత మాదిరిగానే టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకునేందుకు తపిస్తుంది శివాత్మిక.