- Home
- Entertainment
- క్యాండీడ్ లుక్‌లో కట్టిపడేస్తున్న అనుపమా పరమేశ్వరన్.. ఫ్యాన్స్ కి ఊహించని సర్‌ప్రైజ్.. చూస్తే వాహ్..
క్యాండీడ్ లుక్‌లో కట్టిపడేస్తున్న అనుపమా పరమేశ్వరన్.. ఫ్యాన్స్ కి ఊహించని సర్‌ప్రైజ్.. చూస్తే వాహ్..
`ప్రేమమ్` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. క్యాండీడ్ పిక్స్ తో కట్టిపడేస్తుంది. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌తో ఖుషీ చేస్తుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Source : instagram
`ప్రేమమ్` చిత్రంతో కుర్రాళ్ల హృదయాలను దోచేసిన అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) ఇటీవల `కార్తికేయ 2`తో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. అభిమానులకు బెస్ట్ ట్రీట్ ఇచ్చింది. ఊహించని సర్‌ప్రైజ్‌తో ఖుషీ చేసింది.
Source : instagram
అనుపమా పరమేశ్వరన్‌లో మంచి పెయింటర్ ఉన్న విషయం తెలిసిందే. ఆమె చాలా సందర్భాల్లో డ్రాయింగ్ వేస్తూ కనిపించింది. అద్భుతమైన చిత్రాలను ఆర్ట్ గా వేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటుంది. ఇప్పటికే అనేక బొమ్మలు వేసింది అనుపమా. ఇప్పుడు మరో బొమ్మతో సర్‌ప్రైజ్ చేసింది.
Source : instagram
తాజాగా అనుపమా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాండీడ్ లుక్‌లో ఉన్న అనుపమా పరమేశ్వరన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటెన్స్ లుక్‌లో కట్టిపడేస్తుంది అనుపమా. వర్క్ లో బిజీగా ఉన్నా చాలా హాట్‌గా కనిపిస్తుంది. కట్టిపడేసే అందంతో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది.
Source : instagram
ఇప్పటికే `కార్తికేయ 2`తో సక్సెస్‌తో రచ్చ చేస్తుందీ భామ. ఇండియా వైడ్ గా ఈ బ్యూటీ జోరు కొనసాగుతుంది. విశేషమైన గుర్తింపుని తెచ్చింది. ఆ సినిమాతోనే ఓ వైపు రచ్చ చేస్తున్న అనుపమా ఇప్పుడు పెయింటింగ్‌తో మరోసారి మతిపోగొట్టింది. ఊహించిన సర్‌ప్రైజ్‌తో వాహ్ అనేలా చేసింది.
Source : instagram
తాజాగా పంచుకున్న ఫోటోల్లో అనుపమా ఏదో వర్క్ చేస్తున్నట్టుగా ఉంది. చివరి ఫోటోల్లో అదేంటో రివీల్ చేసింది. ఆమె కృష్ణుడి ప్రతిమకి పెయింటింగ్ వేసింది. రంగులద్దీ అందంగా తయారు చేసింది. పాలరాతిలో ఉన్న కృష్ణుడికి అలంకర చేసి అందంగా ముస్తాబు చేసింది. తన ఇంట్లో పెట్టింది. ఈ బొమ్మ ఎంతో ఆకట్టుకునేలా ఉండటం విశేషం.
Source : instagram
అనుపమా పరమేశ్వరన్.. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇలా ఖాళీ టైమ్‌లో తన అభిరుచికి పని పెడుతుంది. నచ్చిన ఆర్ట్ ని కొనసాగిస్తుంది. ఇప్పటికే అనేక బొమ్మలు వేసింది అనుపమా పరమేశ్వరన్.
Source : instagram
మరోవైపు నిఖిల్‌తో కలిసి నటించిన `కార్తికేయ 2` సంచలన విజయం సాధించడంతో పూర్వ వైభవాన్ని పొందింది అనుపమా పరమేశ్వర్. చాలా రోజుల తర్వాత ఆమెకి విజయం దక్కిందని చెప్పొచ్చు. ఈ సక్సెస్ ఆనందంలో ఫుల్ జోష్‌లో ఉంది. మరిన్ని మంచి సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది.
Source : instagram
ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్ చేతిలో `18 పేజెస్`, `బట్టర్ ఫ్లై`చిత్రాలున్నాయి. దీంతోపాటు రెజీనాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే కాదు, కమర్షియల్ సినిమాలతోనూ ఆకట్టుకుంటుంది. నెమ్మదిగా గ్లామర్ డోస్‌పెంచుతూ, తాను అందాల ఆరబోతకి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది.