MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నల్ల త్రాచులా ఆ మెలికలు చూశారా.. మిర్రర్ సెల్ఫీలతో హీటేక్కిస్తున్న అనుపమ, టైట్ ఫిట్ సొగసుతో టిల్లు భామ జోరు

నల్ల త్రాచులా ఆ మెలికలు చూశారా.. మిర్రర్ సెల్ఫీలతో హీటేక్కిస్తున్న అనుపమ, టైట్ ఫిట్ సొగసుతో టిల్లు భామ జోరు

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2023, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ గత ఏడాది నటించిన కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది. 

28

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. కార్తికేయ 2 చిత్రంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ సరసన బోల్డ్ రొమాన్స్ పండించేందుకు టిల్లు స్క్వేర్ అనే చిత్రంలో నటిస్తోంది. 

38

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. క్రేజీగా ఉన్న బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ లో  అన్ని యాంగిల్స్ తో అనుపమ తన వయ్యారాలు బయట పెట్టింది. 

48

నల్లత్రాచులా మెలికలు తిగుటుతూ టైట్ ఫిట్ పరువాలతో ఉక్కపోత పెంచేస్తోంది. అనుపమ రోజు రోజుకి నాజుగ్గా మారుతున్న సంగతి తెలిసిందే. బ్లాక్ టాప్ ప్యాంట్ లో అనుమప మిర్రర్ ముందు తీసుకున్న సెల్ఫీలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

58

అనుమప టైట్ ఫిట్ సొగసు చూస్తూ ఏంటా మెలికలు తిరగడం అని కామెంట్స్ పెడుతున్నారు. కార్తికేయ 2 పాన్ ఇండియా ఘన విజయం తర్వాత సోషల్ మీడియాలో అనుపమ జోరు మామూలుగా లేదు. 

68

అనుపమ సౌత్ లో బ్యూటీ క్వీన్ అని చెప్పొచ్చు. ఎక్కువగా గ్లామర్ షో చేయకుండానే యువతకి అభిమాన హీరోయిన్ గా మారిపోయింది అనుపమ. ఆమె క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని మైమరపించేలా ఉంటాయి. 

78

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

88

మొత్తంగా కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అనుపమకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ప్రతి ఆఫర్ ని ఒకే చేయను అని, నటనకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే చేస్తాను అని అనుపమ అంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved