MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కన్నుగీటుతూ, పెదవులతో దగ్గరగా ఊరిస్తూ.. మైకంలో ముంచేస్తున్న అనుపమ, లేటెస్ట్ పిక్స్ వైరల్

కన్నుగీటుతూ, పెదవులతో దగ్గరగా ఊరిస్తూ.. మైకంలో ముంచేస్తున్న అనుపమ, లేటెస్ట్ పిక్స్ వైరల్

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 30 2022, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది. 

 

210

చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకృష్ణుడి గురించి అద్భుతంగా చూపించారు. ఈ మూవీకి నార్త్ ఆడియన్స్ ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యారు. ఇటీవల రాఘవేంద్ర రావు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి అభినందించారు. 

 

310

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.  అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. 

 

410

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

 

510

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో అనుపమ ఊరించే విధంగా పెదవుల అందంతో ఫోజులు ఇచ్చింది. కన్ను గీటుతూ అదరహో అనిపించే విధంగా అనుపమ ఫోజులు ఉన్నాయి. 

 

610

చిరునవ్వులు చిందిస్తూ అనుపమ చిలిపిగా ఫోజులు ఇస్తోంది. మైండ్ బ్లాక్ చేసే విధంగా అనుపమ ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తున్నాయి. పెదవులని దగ్గరగా చూపిస్తూ ఆమె ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ అంతే. 

 

710

ఒక కొన్ని స్టిల్స్ లో కసి చూపులతో, మరికొన్ని స్టిల్స్ లో చిరునవ్వుతో అనుపమ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా ఘన విజయం తర్వాత సోషల్ మీడియాలో అనుపమ జోరు మామూలుగా లేదు. 

 

810

అనుపమ సౌత్ లో బ్యూటీ క్వీన్ అని చెప్పొచ్చు. ఎక్కువగా గ్లామర్ షో చేయకుండానే యువతకి అభిమాన హీరోయిన్ గా మారిపోయింది అనుపమ. ఆమె క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని మైమరపించేలా ఉంటాయి. 

 

910

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

 

1010

మొత్తంగా కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అనుపమకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ప్రతి ఆఫర్ ని ఒకే చేయను అని, నటనకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే చేస్తాను అని అనుపమ అంటోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dacoit Collections: వీకెండ్‌లో సూపర్, మరి సోమవారం అడివి శేష్ డెకాయిట్ కలెక్షన్ రిపోర్ట్ సంగతేంటి?
Recommended image2
Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Recommended image3
Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved