MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • రామ్ పోతినేనితో సినిమా చేసిన డైరెక్టర్ అరెస్ట్ కి ఆదేశాలు ? అసలేం జరిగింది, క్లారిటీ ఇదే

రామ్ పోతినేనితో సినిమా చేసిన డైరెక్టర్ అరెస్ట్ కి ఆదేశాలు ? అసలేం జరిగింది, క్లారిటీ ఇదే

Director Lingusamy: తమిళంలో రన్, పందెంకోడి, పయ్యా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు లింగుస్వామిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించినట్లు వార్తలు రావడంతో, దానిపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 20 2025, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డైరెక్టర్‌ లింగుస్వామి
Image Credit : X

డైరెక్టర్‌ లింగుస్వామి

తమిళంలో ఆనందం, రన్, పందెంకోడి వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన లింగుస్వామి, ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఉన్నారు. పయ్యా తర్వాత ఫామ్ కోల్పోయి, వరుస ఫ్లాపులతో వెనుకబడ్డారు. ఇటీవల ఆయన అంజాన్ సినిమా రీ-రిలీజ్‌లో ఫెయిల్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చెక్ బౌన్స్ కేసు
Image Credit : X

చెక్ బౌన్స్ కేసు

చెక్ బౌన్స్ కేసులో లింగుస్వామి, ఆయన సోదరుడికి ఏడాది జైలు శిక్ష పడిందని వార్తలు వచ్చాయి. పేస్‌మ్యాన్ ఫైనాన్స్ సంస్థకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని తెలిసింది. దీనిపై లింగుస్వామి స్వయంగా ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.

34
లింగుస్వామి విడుదల చేసిన ప్రకటన
Image Credit : X

లింగుస్వామి విడుదల చేసిన ప్రకటన

దీనిపై లింగుస్వామి విడుదల చేసిన ప్రకటనలో, “నాపైనా, నా సంస్థపైనా పేస్‌మ్యాన్ ఫైనాన్స్ సంస్థ సెక్షన్ 138 కింద చెక్ బౌన్స్ కేసు పెట్టింది. ఈ కేసులో కోర్టు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. మేము దీన్ని చట్టపరంగా ఎదుర్కొని, మాపై పెట్టిన తప్పుడు కేసుపై అప్పీల్ చేస్తాం” అని తెలిపారు.

44
క్లారిటీ ఇదే
Image Credit : X

క్లారిటీ ఇదే

“మమ్మల్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ అయినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. మీడియా మిత్రులు ఎవరూ అలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాను. మాపై వస్తున్న వదంతులు అబద్ధం” అని ఆయన పేర్కొన్నారు. దీంతో తన అరెస్ట్‌పై వస్తున్న వార్తలకు లింగుస్వామి ఫుల్‌స్టాప్ పెట్టారు. రామ్ పోతినేనితో తెలుగులో లింగుస్వామి వారియర్ నే చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image2
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image3
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Related Stories
Recommended image1
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే
Recommended image2
తనూజ వల్ల ఇంట్లో 4 రోజులు ఏడుస్తూ ఉండిపోయిన సుమన్ శెట్టి భార్య.. దూరంగా ఉండమని చెప్పి, ఏం జరిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved