MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?

Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ సీఈవో కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్లీ గుప్పుమన్నాయి. అనిరుధ్ మామ చేసిన కామెంట్స్‌తో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ ఏడాదే పెళ్లి జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. మరి నిజమెంత?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 14 2026, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మళ్లీ ఊపందుకున్న పెళ్లి రూమర్లు
Image Credit : others

మళ్లీ ఊపందుకున్న పెళ్లి రూమర్లు

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా విడుదల తర్వాత, ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలపై అనిరుధ్ గానీ, కావ్య గానీ అధికారికంగా స్పందించలేదు. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మామ మాటతో పెరిగిన ఆసక్తి
Image Credit : Instagram

మామ మాటతో పెరిగిన ఆసక్తి

అనిరుధ్‌కు మామ వరుసయ్యే నటుడు వై.జి. మహేంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఈ పెళ్లి వార్తలు మరింత జోరందుకున్నాయి. అనిరుధ్, కావ్య పెళ్లి చేసుకోబోతున్నారని తాను కూడా విన్నట్లు ఆయన చెప్పారు. కావ్య నాయకత్వ లక్షణాలను మెచ్చుకుంటూ, వాళ్లిద్దరూ అద్భుతమైన జంట అవుతారని అన్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తున్నా, ఇద్దరూ మౌనంగానే ఉన్నారు.
33
కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న జంట
Image Credit : X

కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న జంట

ఈ పెళ్లి రూమర్లు ఎలా ఉన్నా, ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్లలో చాలా బిజీగా ఉన్నారు. అనిరుధ్ చేతిలో విజయ్ 'జన నాయగన్', రజినీకాంత్ 'జైలర్ 2', షారుఖ్ ఖాన్ 'కింగ్' వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు, కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఈ వార్తలపై వాళ్లిద్దరూ స్పందించే వరకు, ఇవన్నీ రూమర్లే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Related Stories
Recommended image1
Rashmika Foot Care: రష్మిక మందన్నలా మృదువైన పాదాలు కావాలా? ఈ సింపుల్ చిట్కా మీకోసమే
Recommended image2
Mutton: చికెన్, మటన్ కలిపి తింటే ఏమౌతుంది? రెండు మాంసాలు కలిపి వండొచ్చా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved