MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అతన్ని నమ్మి బోల్డ్‌గా నటించా.. కానీ.! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

అతన్ని నమ్మి బోల్డ్‌గా నటించా.. కానీ.! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Andrea Jeremiah: పిసాసు 2 మూవీపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి హీరోయిన్ ఆండ్రియా జెర్మియా కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాపై కీలక సమాచారం అందించింది.. 

2 Min read
Author : Pavithra D
Published : Nov 27 2025, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రేజీ హీరోయిన్ ఫుల్ బిజీ..
Image Credit : Instagram\Andrea Jeremiah

క్రేజీ హీరోయిన్ ఫుల్ బిజీ..

సింగర్‌గా పలు సినిమాల్లో తన సత్తా చాటిన హీరోయిన్ ఆండ్రియా జెర్మియా.. ప్రస్తుతం నటిగా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల 'మాస్క్' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. త్వరలోనే 'పిసాసు-2' చిత్రంతో పలకరించబోతోంది. ఈ మూవీ 'పిసాసు'కు సీక్వెల్‌గా తెరకెక్కడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ మూవీపై గత కొద్దిరోజులుగా పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అవేంటో చూసేద్దాం.

25
డైరెక్టర్ మిస్కిన్.. కీ రోల్ మక్కల్ సెల్వన్..
Image Credit : Instagram\Andrea Jeremiah

డైరెక్టర్ మిస్కిన్.. కీ రోల్ మక్కల్ సెల్వన్..

ఈ మూవీని మిస్కిన్ దర్శకత్వం వహిస్తుండగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అలాగే పిసాసు-2 మూవీని రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టి మురుగనాథం నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అందుకు కారణం ఆండ్రియా బోల్డ్‌గా నటించడం అని కూడా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Related Articles

Related image1
రామ్‌చరణ్ 'పెద్ది' మూవీలో జాన్వీకపూర్‌కు డూప్‌గా తెలుగు హీరోయిన్.. అందాన్ని చూస్తే మైమరిచిపోతారు
Related image2
అందుకే ఆ రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చింది.. పొలిమేర సినిమాపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
35
బోల్డ్ సీన్స్.. సెన్సార్ బోర్డు అడ్డంకులు..
Image Credit : Instagram\Andrea Jeremiah

బోల్డ్ సీన్స్.. సెన్సార్ బోర్డు అడ్డంకులు..

ఇందులో పలు బోల్డ్ సీన్స్ ఉండటంతో.. వాటిపై సెన్సార్ బోర్డు పలు అభ్యంతరాలు పెట్టి.. అడ్డుకున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా 'పిసాసు-2' చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీలో బోల్డ్‌గా నటించానో.. లేదో.. అనేది స్పష్టం చేసింది.

45
ఆ సీన్స్ ఉన్నాయి.. కానీ.!
Image Credit : Instagram\Andrea Jeremiah

ఆ సీన్స్ ఉన్నాయి.. కానీ.!

'పిసాసు-2 కథ రాసినప్పుడు బోల్డ్‌ సన్నివేశాలు ఉన్నాయని డైరెక్టర్ మిస్కిన్ చెప్పారు. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ. కానీ.! ఈ మూవీ మిస్కిన్‌ సర్‌పై నమ్మకంతో చేశాను. ఆయన పలువురు స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేశారు.

55
 రాశారు.. కానీ షూట్ చేయలేదు..
Image Credit : Instagram\Andrea Jeremiah

రాశారు.. కానీ షూట్ చేయలేదు..

స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు మిస్కిన్.. తనను పిసాసు-2 చిత్రంలో ఓ పాత్ర చేయమని అన్నారు. ఆయన్ని నమ్మి ఇందులో నటించాను. మిస్కిన్ సర్ స్క్రిప్ట్ స్టార్టింగ్‌లో చాలానే బోల్డ్‌ సీన్స్ రాశారు. కానీ షూట్ చేయలేదు. పిసాసు 2లో ఎక్కువగా ఆ సీన్స్ ఉన్నాయని ఆండ్రియా పేర్కొంది. తాను నిర్మాతగా త్వరలోనే సినిమాను విడుదల చేయిస్తానని చెప్పింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఏకంగా ఐదు
Recommended image2
Allu Ayaan Favorite Hero: అల్లు అర్జున్‌ కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తండ్రికే కాదు, చిరు తాత క్కూడా అల్లు అయాన్‌ ఝలక్‌
Recommended image3
Pokiri Rejected Heroes: పోకిరిని మిస్‌ చేసుకున్న స్టార్ హీరోలు.. బ్యాడ్‌ లక్‌ అంటే ఆ హీరోదే, ఫ్లాప్‌ మూవీ కోసం
Related Stories
Recommended image1
రామ్‌చరణ్ 'పెద్ది' మూవీలో జాన్వీకపూర్‌కు డూప్‌గా తెలుగు హీరోయిన్.. అందాన్ని చూస్తే మైమరిచిపోతారు
Recommended image2
అందుకే ఆ రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చింది.. పొలిమేర సినిమాపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved