MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Vishnu Priya Treat: యాడ్‌ కోసం టాప్‌ లేకుండా యాంకర్‌ విష్ణుప్రియ స్కిన్‌ షో.. చిత్తైపోతున్న కుర్రాళ్లు

Vishnu Priya Treat: యాడ్‌ కోసం టాప్‌ లేకుండా యాంకర్‌ విష్ణుప్రియ స్కిన్‌ షో.. చిత్తైపోతున్న కుర్రాళ్లు

యాంకర్‌ విష్ణు ప్రియా గ్లామర్‌ షోకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నెటిజన్లని ఆకట్టుకునేందుకు స్కిన్‌ షో చేస్తూ రెచ్చిపోతుంటుంది విష్ణుప్రియ. తాజాగా ఓ యాడ్‌ కోసం హద్దులు చేరిపేసింది. నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 

Aithagoni Raju | Published : Mar 13 2022, 01:43 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

యాంకర్‌ విష్ణు ప్రియా ఇటీవల షోస్‌ లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు. కేవలం డాన్సు వీడియోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. కానీ చాలా గ్యాప్‌తోనే తన హాట్‌ ఫోటోలతో కనువిందుచేస్తుంది. ఈ భామ అలా కనిపించి చాలా రోజులవుతుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా యాడ్‌ కోసం రెచ్చిపోయింది. టాప్‌ లేకుండా కనిపించి షాకిస్తుంది. 

27
Asianet Image

ఓ ప్రముఖ బ్రాండ్‌ పర్‌ఫ్యూమ్‌కి అంబాసిడర్‌గా చేస్తుంది విష్ణుప్రియా. ఆ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా హాట్‌ పోజులిచ్చింది. అయితే ఎద అందాల విందుతోనే ఆమె అభిమానులు, నెటిజన్లకి మత్తెక్కిపోతున్నారు. సండే స్పెషల్‌ అందిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. 

37
Asianet Image

కానీ సెక్సీ యాంకర్‌ విష్ణు అంతటితో ఆగలేదు. అంతకు మించిన ట్రీట్‌ ఇచ్చింది. టాప్‌ లెస్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. అయితే కొదికొద్దిగా అందాలు చూపిస్తూ ఊరించిందీ అందాల సోయగం. దీంతో విష్ణుప్రియని ఇలా చూసిన నెటిజన్ల మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందట. 
 

47
Asianet Image

మొత్తంగా గ్యాప్‌తో అయినా అభిమానులను ఈ రకంగా కనువిందు చేస్తూ ఖుషీ చేస్తుందని విష్ణు ప్రియ. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 
 

57
Asianet Image

విష్ణు ప్రియా ఇటీవల ఎక్కువగా వీడియోల్లోనే కనిపిస్తుంది. హాట్‌ హాట్‌ అందాలతో డాన్సు వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కి టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తుంది. 

67
Asianet Image

యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్‌ విష్ణు ప్రియ `పోరా పోవే` షోతో యాంకర్‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆతర్వాత అడపాదడపా `జబర్దస్త్` షోల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంది. కామెడీ షోల్లో గెస్ట్ కంటెస్టెంట్స్ గా పాల్గొని రచ్చ చేస్తుంది. 
 

77
Asianet Image

ప్రస్తుతంఈ బ్యూటీ చేతిలో పెద్దగా షోస్‌ లేకపోవడంతో సినిమాలపై పడింది. అక్కడ కూడా స్ట్రగులింగ్‌లోనే ఉంది. దీంతో యూట్యూబ్‌ వీడియాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తనని తాను మరోసారి నిరూపించుకుంటుంది విష్ణుప్రియా. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved