- Home
- Entertainment
- బాయ్ ఫ్రెండ్ లేక బాధపడుతున్నా.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్ వైరల్, స్క్రీన్ కు అందుకే దూరమయ్యిందట..?
బాయ్ ఫ్రెండ్ లేక బాధపడుతున్నా.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్ వైరల్, స్క్రీన్ కు అందుకే దూరమయ్యిందట..?
చాలా కాలంగా స్క్రీన్ కు దూరంగా ఉంటోంది యాంకర్ విష్ణు ప్రియా. సడెన్ గా మామమై.. పెద్దగా కనినిపంచకపోవడానికి కారణం ఏంటో క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.

Vishnupriya
కొన్నాళ్లుగా టీవీ షోలకు దూరంగా ఉంటుంది విష్ణుప్రియ. అసలు ఈమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ ఫ్యాన్స్ నెట్టింట్లో అడగడం మొదలు పెట్టారు. ఇక ఎట్టకేలకు తాజాగా ఫ్యాన్స్ తో ఆన్ లైన్ లో ముచ్చటించింది బుల్లి తెర బ్యూటీ.. ఈసందర్భంగా కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది విఫ్ణు ప్రియా.. తన పర్సనల్ విషయాలు కూడా కొన్ని శేర్ చేసుకుంది.
Vishnupriya
ఇక తన కెరీర్, బాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కిస్ లాంటి విషయాలను నిర్మొహమాటంగా బయట పెట్టేసిందట విష్ణు ప్రియా. ఓపెన్ హార్ట్ తో అన్నీ చెప్పేసిందట. ఇక సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ బుల్లితెర బ్యూటీ.. ఇన్ స్టా గ్రామ్ లో మాత్రం రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేస్తుంటుంది. కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఫ్యాన్స్ షాకయ్యే రేంజ్ లో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తోంది.
ఇన్ స్టాలో చాలా తక్కువ టైమ్ లో భారీ ఫాలోయింగ్ సాధించింది విష్ణు ప్రియ. హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసింది. అయితే ఆమధ్య విష్ణు ప్రియ సోషల్ మీడియా పేజ్ హ్యాక్ అయ్యి.. న్యూడ్ మార్ఫింగ్ ఫోటోస్ హల్ చల్ చేశాయి. దాంతో కొంత కాలం సోల్ మీడియాకు కూడా దూరంగా ఉంది యంగ్ యాంకర్.
అంతే కాదు టీ షోలు, యాంకరింగ్ తో పాటు మల్టీ టాలెంట్ ను చూపిస్తోంది బ్యూటీ.. రీసెంట్ గా సీరియల్ యాక్టర్ మానస్ తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ కూడా చేసింది. అంతే రాదే కొన్ని ప్రోగ్రామ్స్ లో మానస్ తో కలిసి స్టేజ్ పెర్ఫార్మన్స్ లు సైతం చేసి ఔరా అనిపించింది. అయితే చాలా కాలంగా స్క్రీన్ కు దూరం అయిన విష్ణు ప్రియా ఏమైంది..? ఎక్కడుంటుంది అంటూ.. ఆమెనే నేరుగా ప్రశ్నిస్తున్నారు బుల్లితెర అభిమానులు. దాంతో ఆమె సమాధానం చెప్పక తప్పలేదు.
Vishnu Priya
విష్ణుప్రియ మాట్లాడుతూ.. నాకు పర్సనల్ లైఫ్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి.. అందుకే వాటితో బిజీగా ఉన్నాను అన్నారు. రీసెంట్ గా ఆమె తల్లి చనిపోవడంతో.. ఇంటి బాధ్యతను తనపై వేసుకుందట విష్ణు ప్రియా.. ఇక తనుమాట్లాడుతూ.. నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ లేక బాధపడుతున్నా. ఒకవేళ వాడున్నా నా టైమ్ అంతా వృథా అయిపోయేది. నేను రిలేషన్ షిప్ లో ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాను అన్నారు విష్ణు.
ఇక కొన్న సరదా కామెంట్లు కూడా చేసింది విష్ణు ప్రియా. ఇప్పటిదాకా నేను బ్రేకప్ చెప్పిన బాయ్ ఫ్రెండ్స్ ని దూరం పెట్టకుండా.. వాళ్ళని కూడా ఫ్యామిలీలాగా చూసుకుంటాను అంటుంది బ్యూటీ. ఇక తన ఫస్ట్ కిస్ ఎక్స్ పీరియన్స్ కుడా శేర్ చేసింది బ్యూటీ. నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ కిస్.. 17 ఏళ్లకే జరిగిపోయింది. దాని గురించి ఎక్కువగా అడగొద్దనిచెప్పేసింది బ్యూటీ.
photo credit instagram
ఇక ఇప్పటికీచాలా మంది యాంకర్స్ బిగ్ బాస్ షో లోకి వెళ్లి వచ్చారు ఈ విషయంలో విష్ణు ప్రియను కదిలించగా... తెలుగు బిగ్ బాస్ షోపై నాకు ఇంట్రెస్ట్ లేదు.. కానీ హిందీ బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తాను అంటోంది. ఎందుకంటే.. తెలుగులో బాగా ఆడేవాళ్లు కూడా ఓడిపోతుంటారు... కానీ హిందీలో అలా కాదు అంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ.