రష్మీ, అనసూయలు సిగ్గుపడేలా హాట్ స్టెప్స్ తో పిచ్చెక్కించిన వర్షిణి... మరీ ఈ రేంజ్ రచ్చా!

First Published Feb 27, 2021, 2:04 PM IST

యాంకర్ వర్షిణి కామెడీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఓ రేంజ్ గ్లామర్ షోతో రచ్చ చేయగా హాట్ టాపిక్ గా మారింది. జబర్ధస్త్ యాంకర్స్ రష్మీ, అనసూయలు కూడా సిగ్గు పడేలా ఆమె హాట్ పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయారు.