థండర్ థైస్ షో తో హాట్ యాంకర్ నాన్ స్టాప్ రచ్చ.. పొట్టి షాట్‌లో ఫారెన్‌లో రెచ్చిపోయిన వర్షిణి సౌందరాజన్
యాంకర్ వర్షిణి సౌందరాజన్.. గత కొన్ని రోజులుగా వెకేషన్‌లో రిలాక్స్ అవుతుంది. ఆమె పొట్టి పొట్టి దుస్తులేసుకుని ఎంజాయ్ చేస్తుంది. తన అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
యాంకర్ వర్షిణి.. అమెరికా వెకేషన్‌లో ఉంది. ఆమె అక్కడి అందాలను ఆస్వాదించే పనిలో పడింది. అమెరికాలోని అన్ని ఏరియాలను కవర్ చేసే పనిలో పడింది. గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఆయా ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుందీ బోల్డ్ బ్యూటీ.
వర్షిణి సౌందరాజన్.. అమెరికాని ఓ రౌండ్ చుట్టేస్తుంది. ఆమె ప్రస్తుతం సినిమాలకు అడ్డా అయిన యూనివర్సల్ స్టూడియో(హాలీవుడ్) వద్ద ఉంది. పొట్టి షాట్‌లో ఎంజాయ్ చేస్తుంది. థండర్ థైస్ చూపిస్తూ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిందీ హాట్ బ్యూటీ. మరీ చిన్నదైన షాట్‌లో వర్షిణి చూడ్డానికి ఫారెన్ పిల్లలా ఉంది.
ఫారెన్ అమ్మాయిలు సైతం పొట్టి షాట్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటుండగా, వారిని డామినేట్ చేస్తుందీ భామ. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేస్తూ, బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ ని పొందుతున్నట్టు చెప్పింది. ఈ సందర్భంగా నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. తోడల్ వడల్ అని, ఫుల్ డ్రెస్ వేసుకోవాలని, ఫారెన్ పిల్లలా ఉన్నావని కామెంట్ చేస్తున్నారు. క్యూట్‌నెస్ ఓవర్ లోడ్ అంటూ రచ్చ చేస్తున్నారు.
వర్షిణి సౌందరాజన్.. యాంకర్‌గా పాపులర్ అయ్యింది. ఇప్పుడు నటిగా టర్న్ తీసుకుంది. ఆమె `ఢీ` వంటి పలు షోస్‌కి యాంకర్‌గా చేసింది. కామెడీ స్టార్‌కి మెరిసింది. `ఢీ` బుజ్ షోకి చేసింది. ఇప్పుడు నటిగా టర్న్ తీసుకుంటుంది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరుస్తుంది. ఇటీవల `శాకుంతలం`లో దేవ కన్యలా మెరిసింది. మరోవైపు `భాగ్ సాలే` చిత్రంలో నటించింది. సత్యకి జోడీగా చేసి మెప్పించింది. గ్లామర్ బ్యూటీగా ఆకట్టుకుంది. దీంతోపాటు `భూతద్దం భాస్కర్ నారాయణ` చిత్రంలోనూ నటిస్తుంది.
నెమ్మదిగా సినిమా అవకాశాలను అందుకుంటూ బిగ్ స్క్రీన్‌పై నటిగా మెప్పించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల భామ. గ్లామర్ ఫోటోలతో నెటిజన్లని అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఇస్తుందీ సెక్సీ భామ.