అది నడుమా, నయాగరా జలపాతమా... జీరో సైజ్ నడుములో క్రేజీ ఫోజులిచ్చిన వర్షిణి!

First Published May 13, 2021, 10:44 AM IST


హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే అందం యాంకర్ వర్షిణి సొంతం. నిలువెత్తు అందాలలో కవ్వించే ఈ పొడుగు కాళ్ళ సుందరి సోయగాలు వర్ణించడం కవులకు కూడా కొంచెం కష్టమే అని చెప్పాలి.