MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబోయ్ ఈ గౌన్ వేసుకోవడం అవసరమా.. కుర్రాళ్లు ఊపిరి తీసుకోవడం కష్టమే, బోల్డ్ యాంకర్ వర్షిణి బీభత్సం

బాబోయ్ ఈ గౌన్ వేసుకోవడం అవసరమా.. కుర్రాళ్లు ఊపిరి తీసుకోవడం కష్టమే, బోల్డ్ యాంకర్ వర్షిణి బీభత్సం

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్స్ లో వర్షిణి సౌందరాజన్ ఒకరు. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2022, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్స్ లో వర్షిణి సౌందరాజన్ ఒకరు. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ప్రస్తుతం కాస్త బొద్దుగా మారింది. అయినప్పటికీ ఆమె హాట్ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి.  మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

39

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

49

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. క్లాసికల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల విందు వడ్డిస్తోంది. 

59

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తోంది. యువతలో తనకున్న ఫాలోయింగ్ చూసి వర్షిణి కూడా గ్లామర్ ఆరబోయడంలో తగ్గడం లేదు. తాజాగా వర్షిణి మైండ్ బ్లోయింగ్ పింక్ గౌన్ లో మెరిసింది. 

69

ఈ గౌను ఆమెకి చాలీ చాలని విధంగా పొట్టిగా ఉందని చెప్పాలి. కుర్రాళ్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే. అంతలా థండర్ థైస్, క్లీవేజ్ అందాలతో వర్షిణి మంటలు రేపుతోంది. 

79

వర్షిణి ఈ ఫోజులో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డబుల్ హాట్ నెస్ తో వెలిగిపోతోంది. ఈ ఫొటోస్ లో వర్షిణి యువరాణి తరహాలో అదరగొడుతోంది. ఇంత పొట్టి గౌను అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

89

కుర్రాళ్లు మెచ్చే అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆమె తన హాట్ ఫిగర్ తో, మతిపోగొట్టేలా థైస్ అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలకు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. 

99

ఈ రేంజ్ లో వర్షిణి గ్లామర్ ఒలకబోస్తే టాలీవుడ్ లో యాంకర్ గా టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మీ, అనసూయ, శ్రీముఖి క్రేజీ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved