MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాంప్రదాయ చుడిదార్ లో రాజహంసలా మెరిసిపోతున్న యాంకర్ వర్షిణి.... వైరల్ గా లేటెస్ట్ ఫొటోస్

సాంప్రదాయ చుడిదార్ లో రాజహంసలా మెరిసిపోతున్న యాంకర్ వర్షిణి.... వైరల్ గా లేటెస్ట్ ఫొటోస్

 బుల్లితెరపై దండయాత్రకు వచ్చిన హీరోయిన్స్ లో వర్షిణి ఒకరు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హైదెరాబాదీ అమ్మాయి, హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. చిన్నచిన్న చిత్రాలలో హీరోయిన్ గా చేసిన ఆమెకు బ్రేక్ రాలేదు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 08 2021, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూసి చూసి విసుగు చెంది, రష్మీని ఫాలో అవుతూ బుల్లితెర యాంకర్ గా అవతారం ఎత్తింది. సాలిడ్ అందాలు కలిగి, గ్లామర్ షో కి వెనకాడని అమ్మాయిలకు యాంకర్ గా మంచి భవిష్యత్తు ఉన్న రోజులలో, కనీసం బుల్లితెరపై అయినా సత్తా చాటాలని చూస్తుంది.

26
మంచి హైట్, చక్కని రూపం కలిగిన వర్షిణికి బుల్లితెరపై కూడా ఇంకా ఆశించినంత సక్సెస్ దక్కలేదు. అనసూయ, రష్మీ, శ్రీముఖిలతో పోల్చితే, ఇంకా వెనుకబడే ఉన్నారు. తెలుగు పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీలో కూడా యాంకర్ గా చేసింది వర్ష.

36
అక్కడ హైపర్ ఆదికి జంటగా, అతనితో రొమాన్స్ చేస్తూ మంచిగా గుర్తింపు తెచ్చుకుంది. కారణం ఏమిటో తెలియదు కానీ, లేటెస్ట్ సీజన్ నుండి వర్షిణిని తప్పించారు. ఆమె స్థానంలో సోషల్ మీడియా స్టార్ దీపికా పిల్లిని తీసుకోవడం జరిగింది.

46
అయితే స్టార్ మా వర్షిణికి బంపర్ ఛాన్స్ ఇచ్చింది. కొద్దినెలల క్రితం ప్రారంభమైన కొత్త కామెడీ షో కామెడీ స్టార్స్ లో ఆమె యాంకర్ గా చేస్తున్నారు . అక్కడ సోలో యాంకర్ గా వర్షిణి దున్నేస్తున్నారు.

56
శేఖర్ మాస్టర్, శ్రీదేవి యాంకర్స్ గా ఉన్న ఈ కామెడీ షోని జబర్దస్త్ కి ధీటుగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ స్థాయిలో పాప్యులర్ కాలేదు.

66
ఇక సోషల్ మీడియాలో వర్షిణి రచ్చ మాములుగా ఉండదు. పొట్టి బట్టలలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా, చుడిదార్ లో హొయలుపోతూ ఫోటో షూట్ చేసింది. సాంప్రదాయ చుడిదార్ లో కూడా వర్షిణి అందాలు కవ్వించేవిగా ఉన్నాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Recommended image2
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image3
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved