MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందానికి చిరునామాగా మారిన యాంకర్ సుమ... ఆమెలో మీకు తెలియని కోణం!

అందానికి చిరునామాగా మారిన యాంకర్ సుమ... ఆమెలో మీకు తెలియని కోణం!

స్టార్ యాంకర్ సుమ కనకాల సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 06 2023, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎవరైనా ట్రెండ్ ఫాలో కావాల్సిందే. సోషల్ మీడియాలో కనిపించకపోతే ఫ్యాన్స్ పట్టించుకోరు. అందుకే సుమ కూడా ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తున్నారు. తాజాగా అందానికి చిరునామాగా మారిన యాంకర్ సుమ... ఆమెలో మీకు తెలియని కోణం!శారీ ధరించి మెస్మరైజ్ చేశారు. ఐదు పదుల వయసులో సుమ యంగ్ లుక్ షాక్ ఇస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మలయాళీ అమ్మాయి అయిన సుమ నటిగా కెరీర్ ప్రారంభించారు. రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. తిరుగులేని ఆధిపత్యం సాధించారు. 
 

36

ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చినా సుమకు మాత్రం పోటీ కాలేకపోయారు. ఆమె స్థానం పదిలంగా ఉంది. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్థాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. 
 

46

కాగా సుమ గతంలో మాదిరి షోలు చేయడం లేదు. విరివిగా షోలే చేసే సుమ తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా టైటిల్ తో సుమ ఒక షో చేస్తున్నారు. అలాగే అమ్మ ఆవకాయ టైటిల్ తో మరో షో స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. 
 

56

సుమకు డిమాండ్ ఉన్నా ఆచితూచి ప్రోగ్రామ్స్ ఎంచుకుంటున్నారు. గత ఏడాది జయమ్మ పంచాయతీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. ఇక కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. యాంకర్ గా ఏకఛత్రాధిపత్యం చేసిన సుమకు వందల కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. 
 

66

ఇటీవల సుమ భర్త రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో మనస్పర్థలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను రాజీవ్ కనకాల ఖండించారు. ఇతర కారణాలతో నేను తల్లిదండ్రుల ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నట్లు వెల్లడించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved