MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాంకర్ సుమలో ఎన్నడూ చూడని యాంగిల్... ట్రెండీ వేర్లో సూపర్ గ్లామరస్ గా!

యాంకర్ సుమలో ఎన్నడూ చూడని యాంగిల్... ట్రెండీ వేర్లో సూపర్ గ్లామరస్ గా!

సీనియర్ అయినా జూనియర్ అయినా ట్రెండ్ ఫాలో కావాల్సిందే. యాంకర్ సుమ కూడా యంగ్ యాంకర్స్ మాదిరి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Sep 04 2023, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Suma Kanakala

Suma Kanakala


యాంకరింగ్ లో సుమ (Suma Kanakala) లెజెండ్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె సై అంటే నిర్మాతలు పలు షోలను ఆమె సారథ్యంలో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఏళ్ళ తరబడి ఒకే పని చేయడంతో బోర్ కొట్టిందేమో కానీ సుమ షోలు తగ్గించింది. ప్రస్తుతం సుమ అడ్డా, అమ్మ ఆవకాయ్ వంటి రెండు షోలు మాత్రమే చేసింది. 

 

25
Suma Kanakala

Suma Kanakala

అయితే ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి తనలోని తెలియని కోణం పరిచయం చేస్తుంది. తాజాగా లేటెస్ట్ డిజైనర్ వేర్ ధరించి సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది. ఆమె ఫోటోలు వైరల్ వైరల్ అవుతుంది. 
 

35
Suma Kanakala

Suma Kanakala

1996లో నటిగా సుమ ప్రస్థానం మొదలైంది. దాసరి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మరో  రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. తిరుగులేని ఆధిపత్యం సాధించారు. 


 

45
Suma Kanakala

Suma Kanakala

గత పాతికేళ్లుగా సుమ స్టార్ యాంకర్ హోదాలో కొనసాగుతున్నారు. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్తాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. నాలుగైదు భాషలు సుమ అనర్గళంగా మాట్లాడుతుంది. 

55
Suma Kanakala

Suma Kanakala

 సుమ రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవ  ఆమె రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో మనస్పర్థలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను రాజీవ్ కనకాల ఖండించారు. ఇక సుమకు ఓ అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయిని హీరో చేసే ప్రయత్నాల్లో ఆమె ఉన్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved