MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreemukhi:చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... మోకాళ్ళ పైకున్న హాట్ డ్రెస్ లో యాంకర్ శ్రీముఖి చిలిపి ఫోజులు వైరల్

Sreemukhi:చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... మోకాళ్ళ పైకున్న హాట్ డ్రెస్ లో యాంకర్ శ్రీముఖి చిలిపి ఫోజులు వైరల్

చిన్న గౌను ధరించి చిలిపి పోజులతో మెస్మరైజ్ చేస్తుంది యాంకర్ శ్రీముఖి. పర్పుల్ కలర్ ఫ్రాక్ శ్రీముఖి అందాలను ఎలివేట్ చేస్తున్నాయి. బొద్దు గుమ్మ గ్లామర్ ముద్దొస్తుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Mar 13 2022, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


శ్రీముఖి ప్రతి రంగంలో తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ (Anasuya), రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. బుల్లితెరపై శ్రీముఖికి  క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే రష్మీ, అనసూయల రేంజ్ కి ఇంకా వెళ్ళలేదు.

29


అయితే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. శ్రీముఖి (Sreemukhi)టాప్ యాంకర్ రేసుకు చాలా దగ్గర్లోనే ఉంది. నంబర్ వన్ పొజిషన్ ఇంకా అందుకోలేకున్నా... ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో తక్కువేమీ కాదు. శ్రీముఖి వయసులో చిన్నదైనా కానీ, తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తుంది. 

39


స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి  (Sreemukhi) ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో  ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. 

49

కాగా బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు ఆమె. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు.
 

59

టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి. 
 

69


బిగ్ బాస్(Bigg boss) షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తర్వాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు. ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. 

79

అలాగే బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.

89

మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య రోల్ చేసిన శ్రీముఖికి నటిగా వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. అనసూయ మాదిరి నటిగా ఆమె బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులలో మంచి పాపులారిటీ ఉండగా దర్శక నిర్మాతలు ఆమె పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

99

చిన్న గౌను ధరించి చిలిపి పోజులతో మెస్మరైజ్ చేస్తుంది యాంకర్ శ్రీముఖి. పర్పుల్ కలర్ ఫ్రాక్ శ్రీముఖి అందాలను ఎలివేట్ చేస్తున్నాయి. బొద్దు గుమ్మ గ్లామర్ ముద్దొస్తుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Recommended image2
Vijay React on Divorce: భార్య సంగీతతో విడాకులు, తొలిసారి స్పందించిన విజయ్.. అభిమానులకు క్లారిటీ
Recommended image3
Ramayana Viral Photo: రణ్‌బీర్-సాయి పల్లవి ఫొటో నిజమా, ఫేకా? ‘రామాయణ’ ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved