రంగుల చోళీ, మెరిసే మేను, కట్టిపడేస్తున్న శ్రీముఖి అరవిరిసిన అందాలు..!

First Published Feb 8, 2021, 9:03 PM IST

టాప్ యాంకర్స్ లో ఒకరైన శ్రీముఖి సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంస్టాగ్రామ్ లో శ్రీముఖి పోస్ట్ చేసే ఫోటో షూట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు.